“జెర్సీ “మూవీ కాంబినేషన్ మరోసారి ?

Jersey Movie Combination To Repeat Once Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jersey Movie Combination Repeat,Jersey,Jersey Movie,Jersey Telugu Movie,Jersey Combo To Repeat Once Again,Jersey Combination To Repeat Once Again,Natural Star Nani,Gowtam Tinnanuri,Nani Movies,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Movie Updates,Nani Movie News,Nani Updates,Nani Upcoming Movies,Nani Next Movie,Nani Next Projects,Nani Upcoming Movie Details,Nani New Movies,Nani Latest Movie Updates,Gowtam Tinnanuri Movies,Gowtam Tinnanuri New Movie,Gowtam Tinnanuri Latest Movie,Nani And Gowtam Tinnanuri,Nani And Gowtam Tinnanuri Movie,Nani And Gowtam Tinnanuri Film Updates,Nani And Gowtam Tinnanuri Film,Nani And Gowtam Tinnanuri Movie News,Nani And Gowtam Tinnanuri Latest Movie,Nani And Gowtam Tinnanuri Projects,Nani And Gowtam Tinnanuri Combination,Nani And Gowtam Tinnanuri Combb Movie,Nani And Gowtam Combination To Repeat Once Again

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారు . ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. షాహిద్ కపూర్ హీరో గా “జెర్సీ” హిందీ రీమేక్ “జెర్సీ ” మూవీను దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైవిధ్య భరిత కథా చిత్రాలు ఎంపిక చేసుకుంటున్న నాని ప్రస్తుతం సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికీ ! “మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మళ్లీ నాని హీరోగా ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. యుద్ధ రంగంలో పోరాడి తన కాళ్ళు పోగొట్టుకున్న ఓ వీర సైనికుడి కథ ను నాని హీరోగా తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేసినట్టు , “జెర్సీ ” మూవీ ని మించి ఇందులో భావోద్వేగాలకు అవకాశం ఉందని సమాచారం. నాని హీరోగా రూపొందిన”టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =