కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Game Changer Movie Update

ట్యాగ్ · 10 కథనాలు

Game Changer update will be released tomorrow
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఎట్టకేలకు ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి కీలకమైన అప్డేట్ రానుంది.రిలీజ్ డేట్ తోపాటు సెకండ్ సింగిల్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Mahender Reddyవాట్సాప్
GAME CHANGER release update
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన టీం

రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంతకుముందే ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చెప్పేశారు.క్రిస్మస్ కు వస్తుందని ఆయన అన్నారు.కానీ గత కొన్ని రోజులనుండి ఆ సమయానికి రావడం డౌటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.దాంతో ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి టీం క్లారిటీ ఇచ్చింది.ఈరోజు ఈసినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
dil raju about game changer movie update
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Game Changer Only Ram Charan and Shankar Can Take up This Powerful Script, Says Karthik Subbaraj
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను చరణ్ వంటి వారే చేయగలరు - కార్తీక్‌ సుబ్బరాజ్‌

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే చేయగలరని పేర్కొన్నారు కోలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి ఆయన కథను అందించడం విశేషం. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌…

Srikanth Mవాట్సాప్
popular music label grabs ram charans game changer audio rights
సినిమా వార్తలు

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
game changer movie first single update
సినిమా వార్తలు

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
game changer team heading to mysore for next schedule
షూటింగ్ అప్‌డేట్

మైసూర్ కు గేమ్ ఛేంజర్

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే శంకర్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గత షెడ్యూల్ లో ఈసినిమాకు సంబంధించి కీలక క్లైమాక్స్ ను షూట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షేడ్యూల్ ను…

TFN Adminవాట్సాప్
ram charan game changer movie climax wrapped up
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

డైరెక్టర్ శంకర్ మాత్రం బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాయి. ప్రస్తుతం తను కమల్ తో ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ తో ఆర్సీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు తానే ఈరెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ను పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ షూట్ కు వెళుతున్నట్టు అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ షూట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు శంకర్. తన ట్విట్టర్ ద్వారా గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్‌ షూట్ మొత్తం…

TFN Adminవాట్సాప్
ram charan game changer climax shoot update
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పనులు

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. రామ్ చరణ్ లాంటి హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే కాంబినేషన్ సెట్ అయినప్పటినుండీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
ram charan to fight thousands of goons in the game changer movie
సినిమా వార్తలు

1000 మందితో గేమ్ ఛేంజర్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం గ్యాప్ లేకుండా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షెడ్యూల్ ను స్టార్ట్ చేసేస్తున్నాడు. రీసెంట్ గానే శంకర్ ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ పూర్తి చేశాడు శంకర్. ఈనేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయబోతున్నామని కూడా అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు శంకర్. ప్రస్తుతం క్లైమాక్స్ పై కాన్సాట్రేషన్ పెట్టనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం శంకర్ భారీ స్థాయిలో క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుండి ఈ క్లైమాక్స్ ను ప్రారంభించి ఈ క్లైమాక్స్…

TFN Adminవాట్సాప్

షేర్