
ట్యాగ్ · 8 కథనాలు


దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్
మట్కా తో వస్తున్న వరుణ్ తేజ్

సూర్య స్థానంలో మరో హీరో

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

కార్తీ జపాన్ మూవీ లాంచ్

'సార్' టీజర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో 'కింగ్ ఆప్ కోత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. 'సీతారామం' తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించారు.

దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. దానికి రుజువు చేస్తూ హను రాఘవపూడితో దుల్కర్ చేసిన సీతారామం, అలానే ధనుష్ చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సీతారామం సినిమా అయితే క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాను చేయడానికి రెడీ అయిపోయాడు దుల్కర్.
మట్కా తో వస్తున్న వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం తను చేస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. దీనితో పాటు వరుణ్ తేజ్ ఇంకా టైటిల్ పెట్టని VT13 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు.

సూర్య స్థానంలో మరో హీరో
తమిళ్ స్టార్ హీరో సూర్య విలక్షణ డైరెక్టర్ బాల కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివ పుత్రుడు సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సూర్యకి సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది ఆసినిమా. ఆతరువాత కూడా వారిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఇక ఈమధ్య ఒక సినిమాను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. దానికి అచలుడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. అయితే పలు కారణాలవల్ల ఈసినిమా నుండి సూర్య తప్పుకున్న సంగతి తెలిసిందే కదా. కథల మార్పుల విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సూర్య…

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం
సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ధనుస్ సార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా పనులు అయిపోవడంతో ధనుష్ ఇప్పుడు ధనుష్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈసినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు…

కార్తి జపాన్ మూవీ లో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కార్తీ జపాన్ మూవీ లాంచ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటున్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్, రీసెంట్ గా సర్దార్ ఇలా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు తాజాగా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పటికే కార్తీ అటు సర్దార్ సీక్వెల్ ను ప్రకటించాడు. మరోవైపు ఖైదీ సినిమా సీక్వెల్ ను కూడా చేయనున్నాడు. ఈరెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

'సార్' టీజర్ రిలీజ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.