కార్తీ జపాన్ మూవీ లాంచ్

karthi new movie gets a title, Karthi, Anu Emmanuel, G.V.Prakash Kumar, Director Rajumurugan, Karthi Latest Movie, Karthi's Upcoming Movie, Japan, Japan Movie, Japan Update, Japan Movie Update, Japan Movie New Update, Japan Movie Latest Update, Japan Movie Updates, Japan Telugu Movie, Japan Telugu Movie Latest News, Japan Telugu Movie Live Updates, Japan Telugu Movie New Update, Japan Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటున్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్, రీసెంట్ గా సర్దార్ ఇలా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు తాజాగా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పటికే కార్తీ అటు సర్దార్ సీక్వెల్ ను ప్రకటించాడు. మరోవైపు ఖైదీ సినిమా సీక్వెల్ ను కూడా చేయనున్నాడు. ఈరెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈరెండు సినిమాలు లిస్ట్ లో ఉండగానే ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈసినిమాను నేడు అనౌన్స్ చేసారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు జపాన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈసినిమాను నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలోనే ఈసినిమాను షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా రీసెంట్ గా హిట్ ను అందుకున్న అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. ఈసినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇస్తూ దూసుకుపోతున్న జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ వారు ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =