కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Faasil

ట్యాగ్ · 11 కథనాలు

Allu Arjun in Joyful Mood,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Allu Arjun,Icon Star Allu Arjun in Joyful Mood,Allu Arjun Telugu Movie Pushpa The Ri
సినిమా వార్తలు

జాయ్ ఫుల్ మూడ్ లో అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Team TFNవాట్సాప్
Hyderabad Traffic Police Uses Pushpa Craze,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Hyderabad Traffic Police,Hyderabad Traffic Police Pushpa Craze,Hyde
సినిమా వార్తలు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kamal Haasan,Kamal Haasan Response on Pushap,Kamal Haasan Comments On Pushpa Movie,Kamal Haasan Sensational Comments on Pushpa,Kamal Haasan About Pushpa Movie, Kamal Haasan, Kamal Haasan About Allu Arjun, Kamal Haasan About Allu Arjun Pushpa,Kamal Ha
సినిమా వార్తలు

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సాంగ్స్ కు…

Team TFNవాట్సాప్
RGV Praises Allu Arjun For Pushpa The Rise,Pushpa The Rise,Ram Gopal Varma Praises Allu Arjun,Ram Gopal Varma Thanks Allu Arjun For Taking Regional Cinema To National Level,RGV Praise Allu Arjun For Pushpa Movie,RGV Praises Allu Arjun,Ram Gopal Varma
సినిమా వార్తలు

అల్లు అర్జున్ పై ఆర్ జి వి ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్…

Team TFNవాట్సాప్
Pushpa The Rise OTT Release Date Locked,Making Of Pushpa,Allu Arjun,Rashmika Mandanna,Fahadh Faasil,Sukumar,DSP,Pushpa Movie Making,Allu Arjun New Movie,Pushpa,Rashmika,Faasil,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Pushpa Making,Devi Sri Prasad,Pu
ఓటీటీ

అమెజాన్ లోకి వచ్చేస్తున్న 'పుష్ప'రాజ్

పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదేలేదు.. అని అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప సినిమాలో చెప్పించినట్టే ప్రస్తుతం ఈసినిమాకు కూడా టాక్ ఆ రేంజ్ లోనే వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన రంగస్థలం సినిమాకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అయితే పుష్ప సినిమా దానికంటే మరింత రా అండ్ రస్టిక్ సినిమా. ఈసినిమాకు అల్లు అర్జునే ప్రధాన బలం. పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. అందుకే సౌత్ ఆడియన్స్ నుండే కాదు నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేశాడు. ఈసినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరోవైపు…

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Pushpa Movie Team,Megastar Chiranjeevi,Megastar Congratulates Allu Arjun Pushpa,Megastar Chiranjeevi Watched Pushpa,Megastar Appreciates Allu Arjun's Pushpa,Megastar Chiranjeevi Appreciates Allu Arjun's Pushpa,Chira
సినిమా వార్తలు

'పుష్ప' టీమ్ కు మెగాస్టార్ అభినందనలు

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత మొదట రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ఇదే. ఈసినిమాకు ముందు నుండే మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సాలిడ్ గా కలెక్షన్స్ ను రాబడుతుంది.ఇక ఈసినిమాలో బన్ని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అంత మాస్ గెటప్ లో.. అలానే యాసలో డైలాగ్స్ చెప్పడం.. నటన, యాక్షన్ సీన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం.. ఇక బన్నీ కూడా తన పాత్రలో చెలరేగిపోవడంతో సినిమాలో సక్సెస్ లో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇప్పటికే సినిమా చూసిన వారందరూ చిత్రయూనిట్ పై…

TFN Adminవాట్సాప్
Pushpa Movie Latest Making Video Out Now,Making Of Pushpa,Allu Arjun,Rashmika Mandanna,Fahadh Faasil,Sukumar,DSP,Pushpa Movie Making,Making Of Pushpa Movie,Allu Arjun New Movie,Prelude Of Pushparaj,Pushpa,Rashmika,Faasil,Allu Arjun Pushpa,Allu Arjun
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ న్యూ మేకింగ్ వీడియో రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

Team TFNవాట్సాప్
Anasuya Bharadwaj Joins Sets Of Pushpa Movie,Anchor Anasuya Bharadwaj,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya Bharadwaj New Movi
సినిమా వార్తలు

"పుష్ప "సెట్స్ లో అనసూయ

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Icon Star Allu Arjun Latest Movie Pushpa Sets Another Record,Icon Staar Allu Arjun Starrer Pushpa Movie Glimpse Creates New Record,Introducing Pushpa Raj,Allu Arjun,Pushpa,Rashmika,Faasil,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Sukumar M
ట్రైలర్ & టీజర్

"పుష్ప "మూవీ టీజర్ మరో రికార్డ్

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై నెలలో "పుష్ప " మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Jabardasth Anchor Anasuya Bharadwaj Gives A Hint About Her Role In Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya Bharadwa
సినిమా వార్తలు

'పుష్ప'లో అలాంటిదే నా పాత్ర..!

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వస్తున్న పుష్ప సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తన మేకోవర్, కథ వీటితోపాటు క్యాస్టింగ్ లో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళుతున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తను పుష్ప షూటింగ్ లో కూడా జాయిన్ అయింది.

TFN Adminవాట్సాప్
Pushpa Movie Team Reveals Date For Unveiling Pushpa Raj Fierce Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,Pushpa Film
సినిమా వార్తలు

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్