“పుష్ప “మూవీ టీజర్ మరో రికార్డ్

Icon Star Allu Arjun Latest Movie Pushpa Sets Another Record,Icon Staar Allu Arjun Starrer Pushpa Movie Glimpse Creates New Record,Introducing Pushpa Raj,Allu Arjun,Pushpa,Rashmika,Faasil,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Sukumar Movie,Devi Sri Prasad,Sukumar Latest Movie,Pushpa Teaser,Pushpa Songs,Allu Arjun And Rashmika Movie,Pushpa Telugu Movie,Pushpa Movie,Allu Arjun's Pushpa Teaser Crossed 75 Million Mark,Allu Arjun Introducing Puhspa Raj Gets 75 Million Views,Pushpa First Teaser In TFI To Clock 75 Million Views,Introducing Pushpa Raj Hits 75 Million Views,75 Million Views For Introducing Pushpa Raj,Pushpa Teaser Record,Introducing Pushpa Raj Record,Telugu Filmnagar,Icon Staar Allu Arjun,Pushpa Update,Pushpa Movie News,Pushpa Movie Update,Introducing Pushpa Raj Teaser,Pushpa Raj,Thaggedhe Le,Pushpa Teaser,Pushpa Movie Teaser,Pushpa Telugu Movie Teaser,Pushpa Teaser Update,Pushpa Teaser News,Pushpa Movie Teaser Latest Update,Pushpa Movie Teaser Hits 75 Million Views,75 Million Views For Pushpa Teaser,Pushpa Teaser Hits 75 Million Views,Allu Arjun Pushpa All Time Record,#Pushpa,#IntroducingPushpaRaj

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై నెలలో “పుష్ప ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పరాజ్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ఆ టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. “పుష్ప “మూవీ టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని , యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్ స్వంతం చేసుకుంది.టాలీవుడ్ లో ఫస్ట్ &ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప “మూవీ టీజర్ ఇప్పుడు 75 మిలియన్ వ్యూస్ తో మరో రికార్డ్ నెలకొల్పింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 1 =