కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Highlights

ట్యాగ్ · 9 కథనాలు

F3 Movie USA Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Collections,F3 Movie Collections in USA,USA F3 Movie Collections,USA F3 Movie Box Office Collec
బాక్సాఫీస్

'ఎఫ్ 3' అమెరికాలో సమ్మర్ సోగ్గాళ్ళ హవా..!

మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రిజల్ట్ ను రాబట్టుకుంది ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు కూడా ఎక్కడ చూసినా హిట్ టాకే వినిపించింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. నిజానికి సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గా వచ్చి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టినవి చూశాం. కానీ ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
F3 movie team thanks audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 movie team,F3 movie team Thanks Audience,F3 movie Makers Thanks Audience For Making Success,F3 Movie Succ
సినిమా వార్తలు

'ఎఫ్3' బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్..!

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్…

TFN Adminవాట్సాప్
2022 Movie Reviews, Ali, Anil Ravipudi, Dil Raju, DSP, F3, F3 (2022), F3 FDFS Review, F3 Film, F3 First Review Out, F3 Highlights, F3 Movie, F3 Movie (2022), F3 Movie Censor Review, F3 Movie Critics Review, F3 Movie First Review, F3 Movie Highlights,
రివ్యూ

'ఎఫ్3' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో కామెడీ ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
F3 Gets Super Positive Talk from USA Premieres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 in USA,F3 Movie Positive Response in USA,F3 movie Response in USA,F3 Movie Latest Update
సినిమా వార్తలు

USA లో పాజిటివ్ టాక్ తో "F 3"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ ఈ రోజు ( 27 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Anil Ravipudi opens up about acting,F3 Movie Review,F3 Telugu Movie Review,F3 Review,F3 Movie Review And Rating,F3 Review And Rating,F3 Preview,F3 Movie Pre Review,F3 Movie Censor Review,F3 (film),F3: Fun and Frustration,F3 Movie (2022),F3: Fun and F
సినిమా వార్తలు

హీరో అవ్వాలన్న ఆశ లేదు..!

డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అంటూ పలువురు పలు సందర్భాల్లో అనడం చూస్తుంటాం. అలానే ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏదో కావాలనుకుంటారు.. కానీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. ఇక కొంతమంది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నా పలు కారణాల వల్ల సెటిల్ అవ్వలేరు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం అయితే మాములు ఆర్టిస్ట్అవుతా కానీ హీరో మాత్రం అవ్వను అంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు టాలీవుడ్ వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
#Tamannaah, Ali, Anil Ravipudi, Dil Raju, DSP, F3, F3 (2022), F3 FDFS Review, F3 Film, F3 First Review Out, F3 Highlights, F3 Movie, F3 Movie (2022), F3 Movie Censor Review, F3 Movie Critics Review, F3 Movie First Review, F3 Movie Highlights, F3 Movi
సినిమా వార్తలు

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూ

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదయిన మేనరిజం , కామెడీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ సందర్భంగా వెంకటేష్ మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
Tamannaah Reveals Her Success Secret,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah,Actress Tamannaah,Tamannaah Latest Movie Updates,Tamannaah latest News,Tamannaah Latest Mov
సినిమా వార్తలు

తమన్నా సక్సెస్ సీక్రెట్

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, , ఒక హిందీ వెబ్ సిరీస్ లో…

Team TFNవాట్సాప్
F3 Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie Pre Release Event,Pre-Release Event of F3 Movie,F3 Movie Pre Release Event Highlights,Pre Release
సినిమా వార్తలు

"F 3" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్