విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూ

#Tamannaah, Ali, Anil Ravipudi, Dil Raju, DSP, F3, F3 (2022), F3 FDFS Review, F3 Film, F3 First Review Out, F3 Highlights, F3 Movie, F3 Movie (2022), F3 Movie Censor Review, F3 Movie Critics Review, F3 Movie First Review, F3 Movie Highlights, F3 Movie Latest News, F3 Movie Latest News and Updates, F3 Movie Plus Points, F3 Movie Pre Review, F3 Movie Public Response, F3 Movie Public Talk, F3 Movie Review, F3 Movie Review (2022), F3 Movie Review And Rating, F3 Movie Story, F3 Movie Updates, F3 Preview, F3 Public Response, F3 Review, F3 Review And Rating, F3 Telugu Movie, F3 Telugu Movie Latest News, F3 Telugu Movie Live Updates, F3 Telugu Movie Review, F3: Fun and Frustration, F3: Fun and Frustration Movie (May 2022), Latest Telugu Movies News, Latest Tollywood Updates, Mehreen Pirzada, Sonal Cauhan, Sunil, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Varun Tej, Varun Tej F3 Movie Review, Venkatesh, Venkatesh And Varun Tej F3 Movie Review, Venkatesh Exclusive Interview About F3 Movie, Venkatesh F3 Movie Review, Venkatesh New Interview About F3 Telugu Movie, Victory Venkatesh, Victory Venkatesh Latest Interview, Victory Venkatesh Latest Interview about F3 Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదయిన మేనరిజం , కామెడీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ సందర్భంగా వెంకటేష్ మీడియా తో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీడియా సమావేశంలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ .. F2″ మూవీ కంటే”F 3 ” మూవీ లో ఎక్కువ వినోదం ఉంటుందనీ , కామెడీ అంటే తనకు చాలా ఇష్టమనీ , ప్రతీ సినిమా తనకు తొలి సినిమా అని ఫీల్ అవుతూ వినోదాన్ని ఆస్వాదిస్తూ పని చేస్తాననీ , “F 2 “మూవీ తరువాత తానెక్కడైనా కనిపిస్తే ఈ తరం పిల్లలు “F 2 “మూవీని ఎన్నోసార్లు చూశామనీ , తన మేనరిజమ్స్ ప్రదర్శిస్తూ ఉండటం ఆనందంగా ఉంటుందనీ , తాను స్నేహితులు , కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటాననీ , కామెడీ చేయాలని సెట్స్ కు వెళ్ళినప్పుడు ఒక రకమైన ఉత్సాహం తో పని చేస్తుంటాననీ , మనకు చాలామంది హాస్యనటులు ఉన్నారనీ , వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటున్నాననీ , దర్శకుడు అనిల్ సింపుల్ గా రాస్తారనీ , అతని డైలాగ్స్ కూడా సహజమైన నటనను ప్రదర్శించేందుకు దోహదం చేస్తాయనీ , కామెడీ పరంగా చాలామంది ప్రభావం ఉందనీ , కొంతమంది నటులు మాట్లాడే విధానం లోనే కామెడీ పండుతుందనీ , తాను కూడా డబ్బింగ్ లో ఆ తరహా ప్రయత్నం చేస్తుంటాననీ , కథలు బాగుంటే అందరి తోనూ మల్టీ స్టారర్ మూవీస్ లో నటిస్తాననీ , వరుణ్ తేజ్ తో కలసి “F 3 ” మూవీ ప్రయాణం అద్భుతంగా అనిపించిందని చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fourteen =