కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Rajamouli

ట్యాగ్ · 11 కథనాలు

Director SS Rajamouli Praises Global Star Ram Charan in Game Changer Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ఆ సీన్‌లో చరణ్ కత్తి పట్టుకుని దిగుతుంటే.. రాజమౌళి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Director Shankar is OG For All Film Makers, Says SS Rajamouli
సినిమా వార్తలు

మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ - రాజమౌళి

ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న స‌మ‌యం రానే వ‌చ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Jr Ntr Congratulated Rajamouli On Receives Prestigious Award, Rajamouli Receives Prestigious Award, Jr Ntr Congratulated Rajamouli, Director Rajamouli, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movies, Rajamouli Movies, S. S. Rajamouli, Ajay Devgn,
సినిమా వార్తలు

ప్రపంచం నీ గురించి తెలుసుకుంటుంది జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత వచ్చిన ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈసినిమా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా ఈసినిమాకు ప్రత్యేకం గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈసినిమాకు సాటర్న్ అమెరికన్ అవార్డ్ లభించింది. ఇంకా సన్ సెట్ సర్కిల్ అవార్జును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దర్శకుడు రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ది న్యూయార్క్ ఫిల్మ్…

TFN Adminవాట్సాప్
mahesh And rajamouli Movie shooting crazy update, mahesh And rajamouli Movie crazy update, #SSMB29, Director rajamouli, Superstar mahesh Babu, Actor mahesh Babu, SSMB29, SSMB29 Telugu movie, SSMB29 New Update, SSMB29 Telugu Movie New Update, SSMB29 M
షూటింగ్ అప్‌డేట్

మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్ డేట్

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందని ఎప్పుడైతే తెలిసిందే.. అప్పటినుండీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంది. అంతేకాదు ఈసినిమా గురించి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఎన్నోసార్లు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Varun Dhawan Wants To Act under SS Rajamouli Direction,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Dhawan,Actor Varun Dhawan,Bollywood Actor Varun Dhawan,Bollywood Star Varun D
సినిమా వార్తలు

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది- వరుణ్ ధావన్

బ్లాక్ బస్టర్ "మై నేమ్ ఈజ్ ఖాన్ " మూవీ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ కు పరిచయం అయిన వరుణ్ ధావన్ ,సూపర్ హిట్ " స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ ప్రస్తుతం "జుగ్ జుగ్ జియో", "భేడియా " మూవీస్ షూటింగ్స్ ను కంప్లీట్ చేశారు. వరుణ్ హీరోగా "బవాల్ " మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Ram Charan Starrer Siddha Look Out From Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram
సినిమా వార్తలు

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. "ఆచార్య" మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ace Director Rajamouli To Make a Short Film Dedicated To All Covid Warriors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Director Rajamouli,Director Rajamouli Latest News,Director Raja
సినిమా వార్తలు

కరోనా వారియర్స్ పై రాజమౌళి షార్ట్ ఫిల్మ్

బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తోపీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగాషూటింగ్ నిలిచి పోయింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులపై ప్రజలకు రాజమౌళి టీమ్ అంతా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రాజమౌళి నిర్ణయం పై బోనీ కపూర్ అసహనం..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వం.. అందులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు నటిస్తుండటం.. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం ఇక ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు రాజమౌళి. అక్టోబర్ 13 న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Is This Rajamouli RRR Title In Hindi?,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rajamouli,Director Rajamouli,Rajamouli RRR,Rajamouli RRR Title,RRR Hindi Title,Rajamouli RRR Latest News,ss Rajamouli Upc
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' హిందీ టైటిల్ అదేనా..?

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌ని రాజ‌మౌళి మ‌రి కొద్ది రోజుల‌లో ఫ‌స్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

TFN Adminవాట్సాప్
Rajamouli And Shankar Movie Releases For 2021 Sankranthi,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rajamouli,Director Rajamouli,Shankar,2021 Sankranthi Movie Releases,2021 Sankranthi Movies
సినిమా వార్తలు

2021 సంక్రాంతి పోరు - రాజమౌళి వర్సెస్ శంకర్..!

ఈ ఏడాది సంక్రాంతి పోరు ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి మాత్రం తెలుగు పరిశ్రమకు బాగాగే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. 'దర్బార్' తో మొదలైన సందడి.. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా, 'అల వైకుంఠపురములో', ' ఎంత మంచి వాడవురా' సినిమాల వరకూ సాగింది. దర్బార్ తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోగా.. మహేష్, బన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కలెక్టన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఇక కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమా కూడా మంచి టాక్ ను సొంత చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన "బాహుబలి", " బాహుబలి 2" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ "RRR"షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్

షేర్