కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Deva Katta

ట్యాగ్ · 7 కథనాలు

Director Deva Katta Says, Nani is Like A Treasure Hunter To Tollywood
సినిమా వార్తలు

నాని ఇండస్ట్రీకి ట్రెజర్ హంటర్ లాంటివాడు - దేవ కట్టా

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Here Are A Few Interesting Elements To Watch Out In Republic Movie,Sai Dharam Tej,Deva Katta,Manisharma,Republic Movie Story,Republic Theatrical Release,Panja Abhiram,Aishwarya Rajesh,Republic Theatrical Trailer,Republic Music,Republic Telugu Movie S
సినిమా వార్తలు

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'

కొంతకాలం ప్లాప్స్ తో సతమతమైన సాయి తేజ్ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద‌ర్శకుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
SDT14 Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

#SDT 14 మూవీ అప్ డేట్

సూపర్ హిట్ "చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా "ప్రస్థానం "మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా సాయి తేజ్

ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Director Deva Katta Indraprastham Movie Poster Is Out.
ఫస్ట్ లుక్

"ఇంద్రప్రస్థం " మూవీ పోస్టర్ రిలీజ్

"మహాప్రస్థానం "మూవీ తో సంచలనం సృష్టించిన దర్శకుడు దేవా కట్టా మరో సంచలనానికి తెర తీశారు. ప్రోడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిమాణాల నేపథ్యం లో "నైతికత మారుతుంది , అధికారం కోసం జరిగే పోరాటం ఎప్పుడు స్థిరం గా ఉంటుంది " అనే క్యాప్షన్ తో పొలిటికల్ డ్రామా " "ఇంద్రప్రస్థం " మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్

"చిత్ర లహరి ", ప్రతి రోజూ పండగే " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్