కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Anil Ravipudi Latest Movie Updates

ట్యాగ్ · 7 కథనాలు

Anil ravipudi about chiranjeevi and nagarjuna,Director Anil Ravipudi Dream Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anil Ravipudi Dream Projects,Director Anil Ravipudi la
సినిమా వార్తలు

ఇంకా ఆ ఇద్దరు హీరోలు మిగిలారు..!

ఏ డైరెక్టర్ కి అయినా పెద్ద పెద్ద హీరోలతో చేయాలన్న కల ఉంటుంది. ముఖ్యంగా అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమా చేయడం అంటే ఒక డ్రీమ్ లాగ ఫీలవుతారు. అయితే ఒకప్పుడు ఇది కొంచం కష్టమయ్యేదేమో కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ లు సైతం ఒకటి రెండు సినిమాలకే స్టార్ హీరోలతో చేసే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి కూడా అగ్రహీరోలందరితో చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. వారిలో ఇప్పటికే వెంకటేష్ తో చేసేశాడు, అలానే బాలకృష్ణతో చేయబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Director Anil Ravipudi Dream Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anil Ravipudi Dream Projects,Director Anil Ravipudi latest Movie Updates,Anil Ravipudi Upcoming Movi
సినిమా వార్తలు

దర్శకుడు అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్స్

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కు స్పెషలిస్ట్ అయిన అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్ ", "F 2 ", "సరిలేరు నీకెవ్వరు"మూవీస్ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా రిలీజ్ అయిన "F2 "సీక్వెల్ "F3" మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Frustrated Women Sunaina Hungama with F3 Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, F3 Movie,F3 Movie updates,F3 Movie Latest updates,F3 Movie Release Date Confirmed,F
సినిమా వార్తలు

'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
F3 Movie Team Re Confirms The Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie updates,F3 Movie Confirms Release Date,F3 Movie Latest updat
రిలీజ్ అప్‌డేట్

మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన 'F3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన 'ఎఫ్‌2' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

TFN Adminవాట్సాప్
F3 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Will Release updates,F3 Movie Will Release Dates,F3 Movie Will Release
రిలీజ్ అప్‌డేట్

'ఎఫ్ 3' కి లైన్ క్లియర్.. చెప్పిన డేట్ కే రిలీజ్..!

మొత్తానికి సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ వరుసపెట్టి రిలీజ్ కు రెడీ అయ్యాయి. నిర్మాతలందరూ చర్చలు జరుపుకొని ఫైనల్ గా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట ఫైనల్ రిలీజ్ డేట్లు ప్రకటించగా.. భీమ్లానాయక్ మాత్రం రెండు రిలీజ్ డేట్లను ఆప్షన్ లో పెట్టుకుంది. ఇక తాాజాగా ఎఫ్ 3 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
F3 Movie shoot wrapped up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, F3 Movie,F3 Movie Updates,F3 Movie News,F3 Movie Shooting Updates,F3 Movie latest Updates,F3 La
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల ఎన్ని బ్రేకులు పడ్డాయో తెలిసిందే. లేకపోతే ఈసంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఎఫ్ 2' కు జాతీయ అవార్డ్ - ఇదే మొదటి సినిమా

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. గత ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, సుబ్బ‌రాజు, ప్రగ‌తి, నాజ‌ర్, ఈశ్వ‌రీరావు, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై విజ‌య కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఎఫ్2 మూవీని కుటుంబ‌స‌మేతంగా అంద‌రూ ఎంజాయ్ చేశారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం మ్యూజిక్ లవ‌ర్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్