దర్శకుడు అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్స్

Director Anil Ravipudi Dream Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anil Ravipudi Dream Projects,Director Anil Ravipudi latest Movie Updates,Anil Ravipudi Upcoming Movie Updates,Anil Ravipudi About His Dream Project with Tollywood Star Heros, Ani Ravipudi wants to Direct with ChiranJeevi,Balakrishna,Venkatesh,Nagarjuna,Ani Ravipudi Dream to Direct Tollywood Star Heros,Tollywood Stars

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ “పటాస్” మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కు స్పెషలిస్ట్ అయిన అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సుప్రీమ్ “, “రాజా ది గ్రేట్ “, “F 2 “, “సరిలేరు నీకెవ్వరు”మూవీస్ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా రిలీజ్ అయిన “F2 “సీక్వెల్ “F3” మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి తన మనసులోని మాటను వెల్లడించారు. “జగదేక వీరుడు అతిలోక సుందరి”వంటి సోషియో ఫాంటసీ, “మాయాబజార్” వంటి ఫ్యామిలీ సినిమా లు తెరకెక్కించాలని తన కల అనీ , దర్శకుడిగా చిరంజీవి ,బాలయ్య , వెంకటేష్ , నాగార్జున లతో సినిమాలు చేయాలనుకున్నాననీ , అందులో వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాననీ , ఇప్పుడు బాలయ్య గారితో చేయబోతున్నాననీ , ఇక చిరు , నాగ్ ఇద్దరే మిగిలారనీ , వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తే దర్శకుడిగా తన ఆశయం నెరవేరుతుందనీ అనిల్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + five =