
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


మరో కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన రవితేజ

స్పెయిన్ లో "ధమాకా"

చిత్రీకరణలో సూపర్ ఫాస్ట్ గా "ధమాకా"

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ

"ధమాకా " మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

ధమాకా డు డు సాంగ్ విడుదల
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్ యాంగిల్ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. డు డు అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్…

రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరో కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. జయాపజయాలను పక్కన పెట్టి మరీ వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు తన ఖాతాలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బిజీగా ఉన్నాడు. వీటిలో ధమాకా సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండూ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా హీరోగా నటిస్తూనే మరోపక్క వేరే సినిమాలో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఇంట్రెస్ట్…

స్పెయిన్ లో "ధమాకా"
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిత్రీకరణలో సూపర్ ఫాస్ట్ గా "ధమాకా"
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” , “ధమాకా”మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ
మాస్ మహారాజా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు.వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"ధమాకా " మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.