కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhamaka Telugu Movie Collections

ట్యాగ్ · 8 కథనాలు

Ravi Teja's Dhamaka Movie 11 Days Worldwide Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Mov
బాక్సాఫీస్

ధమాకా 11 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో

మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమత్రం తగ్గించట్లేదు. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూనే పోతుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కు కలిసొచ్చే మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రవితేజ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్ కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ ఈసినిమాలో కావాల్సినవన్నీ ఈసినిమాలో ఉండటంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే ఈసినిమా 10 రోజుల్లో నాన్ రాజమౌళి రికార్డ్ ను…

TFN Adminవాట్సాప్
Ravi Teja Dhamaka Creates Non Rajamouli Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Sreeleela,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka
బాక్సాఫీస్

ధమాకా కలెక్షన్స్-నాన్ రాజమౌళి రికార్డ్

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా థమాకా. కామెడీకి కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈసినిమా సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి. అంతేకాదు తనకు సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెబుతూ ఒక పోస్ట్ చేశాడు. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు.

TFN Adminవాట్సాప్
Ravi Tejas Dhamaka 7 Days Worldwide Box office Collections,Dhamaka Movie Collections For 1st Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movi
బాక్సాఫీస్

100 కోట్ల క్లబ్ దిశగా ధమాకా

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి…

Team TFNవాట్సాప్
raviteja dhamaka movie solid collections in 5 days,Ravi Teja Dhamaka Movie Solid Collections in 5 Days,Dhamaka, Dhamaka 5 Days Collections, Dhamaka Collections, Dhamaka Mass Meet, Dhamaka Movie, Dhamaka Movie 5 Days Collections, Dhamaka Movie Collect
బాక్సాఫీస్

ధమాకా 5 రోజుల్లో 50 కోట్లుకు చేరువగా

మాస్ మాహారాజా రవితేజ నుండి వచ్చిన ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈఏడాది వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుగున్నాడు రవితేజ. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇక ఈసినిమా రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేసింది. సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా పై భారీ అంచనాలు పెంచేశారు. టీజర్, ట్రైలర్ లలో రవితేజ మాస్ ఎలిమేషన్స్, కామెడీ అన్నీ చూపించారు.. ఇంకా సంగీతం, పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కలిసి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Raviteja Dhamaka Movie 4 Days Collections, Dhamaka Movie 4 Days Collections, Dhamaka 4 Days Collections, Dhamaka Movie Mass Meet, Dhamaka Mass Meet, Dhamaka, Dhamaka Collections, Dhamaka Movie, Dhamaka Movie Collections, Dhamaka Movie Updates, Dhamak
బాక్సాఫీస్

ధమాకా బ్లాక్ బస్టర్ 4 డేస్ కలెక్షన్స్

మాస్ మహారాజా రవితేజకు ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. దీంతో ధమాకాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురుచూశాడు. ఇప్పుడు ధమాకా తో హిట్ ను సొంతం చేసుకున్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా లో వింటేజ్ రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈసినిమాలో నటింటిన హీరోయిన్ శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, ఇంకా సంగీతం ఈసినిమా విజయానికి ప్రధాన బలాలు అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Dhamaka Movie Mass Meet Is On 29Th December, Dhamaka Mass Meet Is On 29Th December, Dhamaka Movie Mass Meet, Dhamaka Mass Meet, Dhamaka, Dhamaka Collections, Dhamaka Movie, Dhamaka Movie Collections, Dhamaka Movie Updates, Dhamaka Movie Weekend Colle
సినిమా వార్తలు

ధమాకా మూవీ మాస్ మీట్ డేట్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.

Team TFNవాట్సాప్
Ravi Teja Dhamaka Movie Gets Huge Collections at Box Office,Dhamaka, Dhamaka Collections, Dhamaka Movie, Dhamaka Movie Collections, Dhamaka Movie Weekend Collections, Dhamaka movie Weekend worldwide collections, Dhamaka Movie Updates, Dhamaka Telugu
బాక్సాఫీస్

భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ధమాకా

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

ధమాకా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్

మొత్తానికి ఈ ఏడాది చివరిలో హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలను రిలీజ్ చేయగా.. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక నిన్న ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా నిన్న రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉండటంతో సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రవితేజ కామెడీ, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, పాటలు ఇంకా హీరో-హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అన్నీ సినిమాలో హెలైట్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్

షేర్