కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devi Sri Prasad Latest News

ట్యాగ్ · 7 కథనాలు

Devi Sri Prasad Takes Blessings From Music Maestro Ilayaraja
సినిమా వార్తలు

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్

భారతీయ సినీ చరిత్రలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరొందిన లెజెండ్ ఇళయరాజాకు పాదాభివందనం చేశారు సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఈ మేరకు శనివారం ఇళయరాజా ఇంటికి వెళ్లిన ఆయన సంగీతంలో త‌న‌కు గురువైన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ పురస్కారాలు గెలుచుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తాను అందించిన సంగీతానికి గానూ దేవిశ్రీ నేష‌న‌ల్ అవార్డు అందుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Rockstar Devi Sri Prasad To Score Music For Sharwanand Starrer Adavallu Meeku Joharlu Movie,Music Director Devi Sri Prasad,Devi Sri Prasad Music,Devi Sri Prasad Songs,Devi Sri Prasad New Songs,Devi Sri Prasad Latest Songs,Devi Sri Prasad Hits,Devi Sr
సినిమా వార్తలు

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్

కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కి మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi and Power Star Pawan Kalyan Throwback Picture Goes Viral On Social Media,Devi Sri Prasad Shares A Charming Throwback Picture Of Chiranjeevi And Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollyw
సినిమా వార్తలు

వైరల్ గా చిరు-పవన్ క్లాసిక్ పిక్

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా వీరిద్దరినీ కలిసి ఒకేసారి చాలా తక్కువ సార్లు చూసుంటాం.. ఎవరి సినిమాలతో వారు బిజీ.. ఎప్పుడైనా ఒకసారి సినీ వేదికలపైన కలిసి సందడి చేస్తుంటారు. ఏవైనా ఈవెంట్లలో చాలా చాలా రేర్ గా మాత్రమే ఆ ఇద్దరూ కలుస్తుంటారు. ఇక అప్పుడు మాత్రమే వారిద్దరిని కలిసి చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కుతుంది. ఇక ఆ ఫోటోలను మెగాభిమానులు వైరల్ గా షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో షేర్ చేసింది ఎవరో కాదు టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవి 'మ్యూజికల్' క్లీనింగ్..!

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ప్రస్తుతం టాలీవుడ్ లో 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ జోరుగా నడుస్తుంది. ఈ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది కంప్లీట్ చేసి 'రియల్ మ్యాన్' అనిపించుకున్నారు. కొంతమంది ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుంటే కొంతమంది లైట్ గా తీసుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తమ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దేవి కూడా చేరిపోయాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

‘పుష్ప’ కోసం ఐట‌మ్, టైటిల్ సాంగ్‌ రెడీ?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ చిత్రం కూడా పాటల పరంగా డిజప్పాయింట్ చేసిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా.. ఐటమ్ సాంగ్ విషయంలో. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని మినహా ఇస్తే.. సుక్కు, దేవిశ్రీ కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అ అంటే అమ‌లాపురం”(‘ఆర్య’), “36,26,36”(‘జ‌గ‌డం’), “రింగ రింగ”(‘ఆర్య‌2’), “డియ్యాలో డియ్యాలా”(‘100% ల‌వ్’), “లండ‌న్ బాబు”(‘1: నేనొక్క‌డినే’), “జిగేల్ రాణి”(‘రంగ‌స్థ‌లం’).. ఇలా ప్రతీ ‘ప్రత్యేక గీతం’…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెంచురీ క్ల‌బ్ లో దేవిశ్రీ ప్ర‌సాద్

సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీ ప్ర‌సాద్ ది 21 ఏళ్ళ ప్ర‌యాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వ‌ర‌క‌ర్త‌గా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై ప‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌కు బాణీల‌కు అందించారు. సింహ‌భాగం ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారు. ప‌లు చార్ట్ బస్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు అల‌రించారు.

Team TFNవాట్సాప్
Devi Sri Prasad Continues Mega Streak with Varun Tej F2, Devi Sri Prasad Latest News, Devi Sri Prasad New Movie Updates, Devi Sri Prasad Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

మొన్న బ‌న్నీ... నిన్న చెర్రీ... నేడు వ‌రుణ్‌

మెగాహీరోల‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కి ప్ర‌త్యేక స్థాన‌ముంది. ముఖ్యంగా... మెగా కాంపౌండ్ హీరోల‌కి మొద‌టిసారిగా సంగీత‌మందించిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్‌లో దేవిశ్రీ ప‌నిచేసిన మొద‌టి సినిమా `శంక‌ర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌` (2004) వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాగే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డీఎస్పీ తొలిసారిగా జ‌ట్టుక‌ట్టిన `జ‌ల్సా` (2008) అప్ప‌ట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ రెండు చిత్రాల‌కంటే ముందు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో చేసిన `ఆర్య‌` (2004) మ్యూజిక‌ల్‌గానే…

Team TFNవాట్సాప్

షేర్