కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devara Part - 1

ట్యాగ్ · 8 కథనాలు

Devara Part 1 OTT Streaming Date Announced
ఓటీటీ

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

Srikanth Mవాట్సాప్
Devara - Part 1 Box Office Collection For 6 Days
బాక్సాఫీస్

దేవర 6 డేస్ కలెక్షన్.. మాములుగా లేదుగా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. మొదటిరోజు అనూహ్యంగా మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా ఆడియెన్స్ మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 Review in Telugu
రివ్యూ

రివ్యూ: దేవర

ఇక దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ లేట్ అయినా సాలిడ్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఈ విజయంతో దేవర పార్ట్ 2పై ఇప్పటినుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. మొత్తానికి దేవర చిత్రం ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

Srikanth Mవాట్సాప్
Devara - Part 1 Trailer Released
ట్రైలర్ & టీజర్

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్‌ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.

Srikanth Mవాట్సాప్
Bhaira Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Devara,Bhaira,Devara On Sep 27th,Saif Ali Khan,Saif Ali Khan Movies,Saif Ali Khan New Movie,Saif Ali Khan Telugu
ట్రైలర్ & టీజర్

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్

మచ్ అవైటెడ్ మూవీ దేవర నుండి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చు కుంది.అతి తక్కువ రోజుల్లో 100మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకునే దిశగా సాగుతుంది.ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆయన భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.ఈరోజు సైఫ్ బర్త్ డే కావడంతో భైరా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
jr ntr wraps up devara shooting
షూటింగ్ అప్‌డేట్

దేవర షూట్ కంప్లీట్- ఎన్టీఆర్ లాస్ట్ షాట్

ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రెండున్నరేళ్ల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. తారక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Actor Ajay Interesting Comments On Jr NTR Devara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR Devara,Jr NTR Devara Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr
సినిమా వార్తలు

దేవర అలా ఉంటుంది

ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
jr ntr devara movie first single sample
సినిమా వార్తలు

దేవర ఫస్ట్ సింగిల్ శాంపిల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్