
ట్యాగ్ · 9 కథనాలు


హీరో నాని దసరా మూవీ ఎక్స్ పీరియన్స్

దసరా సెన్సార్ టాక్ ..

దసరా కంపేరిజన్ పై నాని ఎపిక్ రిప్లై

దసరా ట్రైలర్ టాక్ ..

నాని దసరా ట్రైలర్ రిలీజ్

దసరా ట్రైలర్ రిలీజ్ వేదిక ఖరారు

దసరా ట్రైలర్ పై ఆది పినిశెట్టి రియాక్షన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి అయిపోయింది. పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అంతేకాదు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని టాలీవుడ్ కు శుభశకునాన్ని సూచించాయి. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా. నాని హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే…

హీరో నాని దసరా మూవీ ఎక్స్ పీరియన్స్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

దసరా సెన్సార్ టాక్ ..
నాని నటించిన మచ్ అవైటెడ్ మూవీ దసరా విడుదలకు సిద్దమవుతుంది. అందులో భాగంగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమాకి సెన్సార్ వాళ్ళు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అలాగే కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాల్సిందిగా సూచించారు. అయితే సినిమా మాత్రం బాగుందని అన్నారని సమాచారం.

దసరా కంపేరిజన్ పై నాని ఎపిక్ రిప్లై
న్యాచురల్ స్టార్ నాని గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సహజంగా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక నాని ఇప్పటి వరకూ తను చేసిన సినిమాలు వేరు.. ఇప్పుడు వస్తున్న దసరా సినిమా వేరు అని చెప్పొచ్చు. తన కెరీర్ లో మాస్ పాత్రలో చేశాడు కానీ ఇంత ఊర మాస్ పాత్రలో చేయడం మాత్రం ఇదే మొదటిసారి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా ఆసక్తికర మలుపులతో యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

దసరా 22 ఎకరాల్లో విలేజ్ ని న్యాచురల్ గా క్రియేట్ చేశాం
న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయం అవుతోన్నారు. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అవినాష్ కొల్లా పలు ఆసక్తికర…

అన్ని భాషల్లోనూ అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న దసరా మూవీ ట్రైలర్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

దసరా ట్రైలర్ టాక్ ..
ఇండస్ట్రీ తోపాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దసరా. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఇక కొద్దీ సేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గకుండా వుంది. ట్రైలర్ చూస్తుంటే ఊర మాస్ లుక్ తో తెలంగాణ స్లాంగ్ లో నాని అలాగే పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ నటన మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. బొగ్గు గనుల నేపథ్యంలో రివేంజ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో శ్రీకాంత్ ఓదెల ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. అతనికి ఇదే మొదటి సినిమా.

నాని దసరా ట్రైలర్ రిలీజ్
ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కు రెండు వారాలు మాత్రమే ఉంది.. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను లక్నోలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈనేపథ్యంలో అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్…

దసరా ట్రైలర్ రిలీజ్ వేదిక ఖరారు
న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందిపాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ ను ఆదిశగానే భారీగానే చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.