కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dasara movie News

ట్యాగ్ · 10 కథనాలు

Dasara Telugu Movie Review
రివ్యూ

దసరా రివ్యూ : సూపర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా

ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన దసరా ఆ అంచనాలను అందుకొని నానికి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ బ్లాక్ , క్లైమ్యాక్స్ ,సంగీతం హైలైట్స్ అయ్యాయి. కేవలం మాస్ , యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వుంది ఈదసరా.

Mahender Reddyవాట్సాప్
Dasara Movie All Set For Grand Release In US And Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Mo
సినిమా వార్తలు

యూ ఎస్ లో భారీ స్థాయి లో రిలీజ్ కానున్న దసరా

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Nani Is Confident About His Upcoming Movie Dasara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Upda
సినిమా వార్తలు

దసరా మూవీ విజయం పై నాని కాన్ఫిడెన్స్

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dasara Movie Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,
సాంగ్

దసరా సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు నాని. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Second Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara
సినిమా వార్తలు

దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్

గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాగా శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో .. ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Teaser Gets Super Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,D
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ఒక ఫుల్ మాస్ మసాలా సినిమాతో, అదిరిపోయే లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు నాని సిద్ధమైనట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఈసినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఆ అంచనాలను టీజర్ తో అమాంత పెంచేశారు మేకర్స్. బొగ్గు గనుల్లో పనిచేసే మనుషులు ఎలా ఉంటారు, వారి వ్యవహార శైలిని టీజర్‌లో చూపించారు. ఈ టీజర్‌‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో…

TFN Adminవాట్సాప్
SS Rajamouli Praises Nani And Dasara Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Update
ట్రైలర్ & టీజర్

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nani Dasara Team Reaction On Leaked Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasa
సినిమా వార్తలు

దసరా-నాని ఫ్యాన్స్ కు టీమ్ రిక్వెస్ట్

పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ ఇప్పుడు లీక్స్ కామన్ అయిపోయాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక లీక్ అనేది వస్తునే ఉంటుంది. తాజాగా నాని దసరా సినిమా కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నా కూడా ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. అప్పుడప్పుడు ఒక పోస్టర్.. దసరా కు ఒక పాటను రిలీజ్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోవైపు నాని…

TFN Adminవాట్సాప్
Huge Set For Nani’s Dasara Movie,Nani And Keerthy Sureshs Dasara Movie,Dasara,Dasara Movie Latest Update,Dasara Movie News,Dasara Telugu Movie, Dasara Movie,Nani’s Dasara Movie SHoot Updates,Nani’s Dasara Huge set For Movie,Nani’s Dasara Movie Shooti
సినిమా వార్తలు

నాని "దసరా " మూవీ కై భారీ సెట్

సూపర్ హిట్ "శ్యామ్ సింగ రాయ్"మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నాని కామెడీ ఎంటర్ టైనర్ "అంటే ..సుందరానికీ " మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. “దసరా" మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Keerthy Suresh and Nani to appear De glam roles for Dasara movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Dasara movie,Dasara Telugu movie,Dasara Upcoming movie,D
సినిమా వార్తలు

'దసరా'.. డీగ్లామర్ గా నాని, కీర్తిసురేష్..!

న్యాచురల్ స్టార్ నాని ఎప్పటినుండో ఒక హిట్ కోసం ఎదురుచూస్తుండగా రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్టర్ ను రిలీజ్ చేయగా నాని ఈసారి కూడా మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో నాని మాస్ లుక్‏లో, కోరమీసం, గుబురు గడ్డంతో మాస్ యాటిట్యూడ్ పాత్రలో కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్