కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi

ట్యాగ్ · 590 కథనాలు · పేజీ 30

సినిమా వార్తలు

పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!

కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు-కొరటాల మూవీ నుండి త్రిష ఔట్..!

ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ చిరు-కొరటాల సినిమాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తాడా..? మహేష్ నటిస్తాడా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అలా అని ఈ విషయంపై వార్తలూ ఆగలేదు. అప్పుడప్పుడు బన్నీ పేరు కూడా వినిపిస్తుంది. ఇక దీనిపైనే క్లారిటీ ఇవ్వలేక చిత్రయూనిట్ తలపట్టుకుంటే.. టైటిల్ కూడా పెద్దతలనొప్పిగా తయారైంది. నిజానికి ఈసినిమాకు 'ఆచార్య' టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన చిరు పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు దానికి తోడు మరో సమస్య వచ్చి పడింది.

TFN Adminవాట్సాప్
Regina Cassandra To Dance For A Special Song In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Regina Cassandra,Chiranjeevi,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Tel
సాంగ్

చిరంజీవి, రెజీనా.. ఓ సెల‌బ్రేష‌న్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`మెగాస్టార్ 152`... టైటిల్ ప్ర‌క‌టించిన చిరు

మెగాస్టార్ చిరంజీవి, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సోషల్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi 152 Movie Next Schedule To Begin From February 24
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 24 నుంచి `మెగాస్టార్ 152` నెక్స్ట్ షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన‌ తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ లో పూర్త‌య్యింది. ఒక పాట‌, కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

Team TFNవాట్సాప్
Mega Power Star Ram Charan Plays Naxalite
సినిమా వార్తలు

నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ "ఆచార్య" మూవీ ని మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు కి 'ఆచార్య' - ప్రభాస్ కి 'ఓ డియర్'

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి 'గోవింద ఆచార్య' టైటిల్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. 'ఆచార్య' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. మాట్నీ ఎంటెర్టైన్మెంట్ వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినీరంగ అభివృద్ధికి చిరు-నాగ్ లతో తలసాని భేటీ..!

అలనాటి లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సినిమాలు చేస్తున్నప్పుడే మద్రాస్ నగరం నుండి మన తెలుగు పరిశ్రమను హైదరాబాద్ కు తరలించుకున్నారు. అప్పటినుండి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయిను చేరుకుంది. పక్కన సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే రేంజ్ కు ఎదిగాం.. ఇక ఇప్పుడు ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు మన అగ్ర హీరోలు. ఇక సినీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీయార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Mohan Babu Plays Villain In Chiranjeevi Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mohan Babu,Chiranjeevi,Mohan Babu Latest News,Mohan Babu New Movie News,Mohan Babu Upcoming Film News,Mega
సినిమా వార్తలు

చిరు సినిమాలో విలన్ గా..?

మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'సైరా' సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు చిరు.

TFN Adminవాట్సాప్
Chiranjeevi 152 Team Gets Busy Shooting Action Sequences
షూటింగ్ అప్‌డేట్

మెగాస్టార్ 152.. యాక్ష‌న్ టైమ్

`ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి`.. ఇలా రీ-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్ర‌స్తుతం ఈ సీనియ‌ర్ హీరో... స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రాన్ని చేస్తున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌ల‌సి నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఓ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేస్తోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్