కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chakra Movie

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

విశాల్ 'చక్ర' స్నీక్ పీక్

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

విశాల్ 'చక్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'చక్ర'. బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్‌ రిలీజ్.. నాలుగు భాషల్లో ఒకేసారి..!

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు భాష‌ల్లో ఒకేసారి ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్ ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య,‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు..అని…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చక్ర' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నాలుగు భాషల్లో..!

విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'చక్ర'. బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

విశాల్ 'చక్ర' గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ రిలీజ్

గత మూడు నెలలుగా షూటింగ్స్ కు లేక ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని దర్శకనిర్మాతలు.. ఇప్పుడు చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతుండటంతో అప్ డేట్స్ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే విశాల్ చక్ర సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను ఈరోజు ఉదయం విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు తాజాగా `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

విశాల్ 'చక్ర' తెలుగు పోస్టర్ రిలీజ్..!

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. ఇంకా వారం రోజులు షూటింగ్ మాత్రమే మిగులుందని ఇప్పటికే విశాల్ చెప్పాడు. ‌ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి అది కూడా పూర్తి చేసి తొందరలోనే రిలీజ్ చేసే ప్లాన్ చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Vishal Upcoming Movie Chakra Teaser To Release Soon
ట్రైలర్ & టీజర్

త్వ‌ర‌లో రానున్న విశాల్ ‘చ‌క్ర‌’ టీజ‌ర్..!

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా అన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈ చిత్ర షూటింగ్‌ ముగియడానికి వారం రోజుల ముందు లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్

షేర్