
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2



'#బ్రో' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

నవీన్ చంద్ర-అవికా 'బ్రో' మూవీ ట్రైలర్ రిలీజ్

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర

"బ్రో" మూవీ విజయోత్సవ వేడుక
జేజేఆర్ రవిచంద్ నిర్మాతగా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో నవీన్చంద్ర, అవికాగోర్ ప్రధాన పాత్రలలో అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కిన "బ్రో " మూవీ సోనిలివ్ ఓటీటీ ద్వారా నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ చంద్ర , అవికా గోర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

'#BRO'.. అన్నాచెల్లెళ్ల ప్రేమతో ప్రతి ఒక్కరి హార్ట్ టచ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా
నవీన్ చంద్ర గత కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియన్స్ లో సంపాదిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బ్రో అనే మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసినిమా నేడు సోని లివ్ ఒటిటి లో విడుదలైంది. ఇక ఎప్పటిలాగే ఈమూవీలో కూడా తన నటనతో అందరి హృదయాల్ని ఆకట్టకున్నాడు. తన తరువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించాడనే చెప్పాలి. తన చెల్లెలు ఆరోగ్యం కొసం కావల్సిన డబ్బు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడే వుంటూ తన కుటుంబాన్ని ముఖ్యంగా తన చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలు గా…

'#బ్రో' మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
సాంకేతిక విభాగానికి వస్తే శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అజీమ్ మహమ్మద్ తన పనితనం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి బ్రో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్ స్వీట్ బాండింగ్ ను మరోసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ.

'#బ్రో' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
కార్తీక్ తురుపాని దర్శకత్వంలో నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అవ్వగా వాటితో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మ్యాంగో మాస్ మీడియా, జె. జె. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఆకట్టుకుంటున్న '#బ్రో' మూవీ సాంగ్స్
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇప్పటివరకూ పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నవీన్ చంద్ర మొదటిసారి ఈసినిమాతో అన్నా చెల్లెళ్లుగా వస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈసినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఒకపక్క కామెడీ మరోవైపు సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈసినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు…

నవీన్ చంద్ర-అవికా 'బ్రో' మూవీ ట్రైలర్ రిలీజ్
సాధారణంగా హీరో హీరోయిన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. రొటీన్ గా ఉండే పాత్రలకు దూరంగా ఉండి కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అందులో అవికా గోర్, నవీన్ చంద్ర ఇద్దరూ ఇద్దరే. చాలా సెలెక్టెడ్గా సినిమాలను చేస్తుంటారు. కథలు, పాత్రలు నచ్చితేనే ప్రాజెక్ట్లకు ఓకే చెబుతుంటారు. ఇక దీనిలో భాగంగానే హీరో, హీరోయిన్లుగా చేస్తున్నవాళ్లు అన్నాచెల్లెళ్లుగా చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. కానీ నవీన్ చంద్ర, అవికా గోర్ అందుకు మినహాయింపుగా బ్రో అనే సినిమాతో వస్తున్నారు. ఈసినిమాలో ఇద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా అన్ని…

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర
ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఆసక్తికరం. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.