
ట్యాగ్ · 9 కథనాలు


RAPO20 మైసూర్ షెడ్యూల్ కంప్లీట్

మై డియర్ ఫ్యాన్స్ RAPO20 లో ఇంకా చాలా ఉంది

దసరాకు రానున్న సినిమాలు ఇవే ...

రామ్- బోయపాటి మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా టైటిల్ ను ఎట్టకేలకు ప్రకటించారు.రామ్ ఫ్యాన్స్ కొద్దీ రోజుల నుండి టైటిల్ ఏంటో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతుండండంతో ఈరోజు దానికి సంబందించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు స్కంద అనే టైటిల్ ను ఖరారు చేశారు. ది అటాకర్ అనేది ట్యాగ్ లైన్.ఏ సందర్భంగా సినిమానుండి పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈవీడియో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది.

బోయపాటి రామ్ మూవీ రిలీజ్ డేట్ మారింది
ఉస్తాద్ రామ్ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ డేట్ మారింది. మొదటగా ఈసినిమాను దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ ఆసమయం లో పోటీ ఎక్కువగా వుండడంతో ఈసినిమా అనుకున్నదానికంటే ముందుగానే విడుదలకానుంది. ఈ సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుందని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమానుండి రామ్ పోస్టర్ ను విడుదలచేశారు.

RAPO20 మైసూర్ షెడ్యూల్ కంప్లీట్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

మై డియర్ ఫ్యాన్స్ RAPO20 లో ఇంకా చాలా ఉంది
బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో రాపో20 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక దసరాకు విడుదల చేయబోతున్నట్టు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈసినిమా షూటింగ్ ను జరుపుతూనే మరోపక్క అప్ డేట్లను కూడా ఇస్తున్నారు. తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. బోయపాటి ఫస్ట్ థండర్ అనే పేరుతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

బోయపాటి రామ్ ఫస్ట్ థండర్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి కొద్దీ సేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.రామ్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ థండర్ పేరుతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇక ఈఫస్ట్ థండర్ ను బోయపాటి మార్క్ యాక్షన్స్ తో నింపేశారు.పవర్ ఫుల్ డైలాగ్,కలర్ ఫుల్ విజువల్స్,సూపర్ బీజీఎమ్ తో ఈగ్లింప్స్ ను కట్ చేశారు. ఈ గ్లింప్స్ లో రామ్ మేక్ ఓవర్,యాక్షన్ సీన్స్,థమన్ బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా ఈ యాక్షన్ పాక్యడ్ వీడియో రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

బోయపాటి రామ్ మూవీ అప్డేట్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా చివరి దశ షూటింగ్ లో వుంది.ఇక ఈసినిమా నుండి రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న ఉదయం 11:25గంటలకు ఫస్ట్ థండర్ అనే పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఈసినిమాలోని రామ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రామ్-బోయపాటి మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి రాపో20 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

దసరాకు రానున్న సినిమాలు ఇవే ...
ఈ దసరాకు ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రానుండడంతో బిగ్ బడ్జెట్ సినిమాలు,దసరా స్లాట్ ను బుక్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా టాలీవుడ్ నుండి మూడు సినిమాలు అలాగే కోలీవుడ్ నుండి ఒకటి విడుదలకానున్నాయి.

అఫీషియల్.. బోయపాటి తో రామ్ సినిమా..!
ఒక మాస్ డైరెక్టర్.. మరో వైపు మాస్ రోల్ అయినా అవలీల గా చేసే హీరో కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాంబినేషనే సెట్ అవ్వబోతుంది. అదే బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్. గత కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అది నిజం చేస్తూ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు