
ట్యాగ్ · 10 కథనాలు


నందమూరి ఫ్యాన్ మృతి.. బింబిసార టీమ్ సంతాపం..!

"బింబిసార"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్

ఫ్రాంచైజీగా "బింబిసార"మూవీ - కళ్యాణ్ రామ్

'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!

'బింబిసార' టీజర్ రిలీజ్

ముగింపు దశలో "బింబిసార"

'బింబిసార' రివ్యూ.. థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ మూవీ..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో ఒక జోనర్ కు మత్రమే ఈసినిమా నచ్చుతుందని కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నందమూరి ఫ్యాన్ మృతి.. బింబిసార టీమ్ సంతాపం..!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో తన అభిమాన హీరోలను చూద్దామని ఎంతో సంతోషంతో వస్తుంటారు అభిమానులు. తమ హీరోలు ఇచ్చే స్పీచ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తుంటాం.. కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చేయడం అలానే ఏర్పాట్ల వల్ల ఒక్కోసారి.. ఇంటికి వెళ్లే మార్గంలో ఇలా పలు ఘటనల వల్ల ఫ్యాన్స్ మృతి చెందటం చూస్తుంటాం. ఇక తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. విశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బింబిసార. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్…

"బింబిసార"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా…

'బ్రహ్మాస్త్ర' ఇన్స్టా ఫిల్టర్ తో క్రేజీ ప్రమోషన్స్..!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. ఈసినిమా భారతీయ పురాతన అస్త్రాల నేపథ్యంలో తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ. ఈసినిమాలో రణ్బీర్కపూర్, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది.

"బింబిసార" మూవీ లో మెయిన్ హైలైట్స్ - కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన…

ఫ్రాంచైజీగా "బింబిసార"మూవీ - కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్న సినిమానే బింబిసార. సోషియోఫాంటసీ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకూ చేయని జోనర్ లో మొదటిసారి కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా కళ్యాణ్ రామ్ చాలా సైలెంట్ గానే స్టార్ట్ చేసేశాడు. అంతే సైలెంట్ గా పూర్తిచేస్తున్నాడు. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతంచేసుకుంది.

కళ్యాణ్ రామ్ "బింబిసార" స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "బింబిసార" మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది.రెండు కాలాల్లో నడిచే కథ గా తెరకెక్కిన ఈ మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ , వార్నియా హుస్సేన్ కథానాయికలు కాగా వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు.వైవిధ్యభరితమైన రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ కి చిరంతాన్ భట్ సంగీతం అందించారు.

'బింబిసార' టీజర్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో వస్తున్న సినిమానే బింబిసార. నిజానికి ఈ సినిమా చాలా సైలెంట్ గా కంప్లీట్ చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక అంతే సైలెంట్ గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ముగింపు దశలో "బింబిసార"
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.