కళ్యాణ్ రామ్ “బింబిసార” స్పెషల్ పోస్టర్ రిలీజ్

Bimbisara Special Poster Out On Kalyan Ram’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Telugu Movie Updates,Bimbisara Upcoming Movie of Kalyan Ram,Bimbisara Movie Poster,Bimbisara Special Poster, Bimbisara Poster Out On Kalyan Ram Birthday,Bimbisara Special Psoter Updates,Kalyan Ram Bimbisara special Poster on His Birthday,Kalyan Ram upcoming Movie Bimbisara,Kalyan Ram Bimbisara Movie

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “బింబిసార” మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది.రెండు కాలాల్లో నడిచే కథ గా తెరకెక్కిన ఈ మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ , వార్నియా హుస్సేన్ కథానాయికలు కాగా వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు.వైవిధ్యభరితమైన రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ కి చిరంతాన్ భట్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బింబిసార” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా చిత్ర యూనిట్ కళ్యాణ్ రామ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. కళ్యాణ్ రామ్ నటుడిగా , నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =