
ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3


'భీమ్లా నాయక్'.. రానా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

'భీమ్లా నాయక్'.. రానా టీజర్ కి డేట్ ఫిక్స్..?

బ్రేక్ టైమ్ లో 'భీమ్లా నాయక్'

మెగా బ్రదర్స్ సందడి

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్

'భీమ్లా నాయక్' రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా మలయాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది.

'భీమ్లా నాయక్'.. రానా ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న మల్టీసారర్ సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా మలయాళ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఒక్క పవన్ ఇంట్రడక్షన్ వీడియోతో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియోలో రానా పేరు తప్ప రానాను చూపించలేదు. ఇక ఇప్పుడు రానా టైం వచ్చేసింది. చెప్పినట్టే రానా ఇంట్రడక్షన్ వీడియోను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక డానియేల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానా ఇంట్రడక్షన్…

'భీమ్లా నాయక్'.. రానా టీజర్ కి డేట్ ఫిక్స్..?
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా పవన్ బర్త్ డే కి పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇంకా ఆ టీజర్ కు వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న రానా కు సంబంధించి జస్ట్ ఒక్క డైలాగ్ తప్పా రానాను చూపించలేదు మేకర్స్. దీనిపై అప్పట్లో పలు కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక కామెంట్స్ పై స్పందించిన మేకర్స్ అప్పుడే రానా ఇంట్రడక్షన్ కోసం స్పెషల్ టీజర్ ఉంటుందని…

"భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

బ్రేక్ టైమ్ లో 'భీమ్లా నాయక్'
రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే సాగర్ చంద్ర దర్శకత్వలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టైటిల్ తో పాటు పవన్ ఇంట్రడక్షన్ కు సంబంధించి చిన్న వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. చాలా రోజుల తరువాత పవన్ ను కాస్త మాస్ రోల్ లో చూసే సరికి ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో వీడియోను రిలీజ్ చేశారు. `బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్` పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు.

మెగా బ్రదర్స్ సందడి
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా…