బ్రేక్ టైమ్ లో ‘భీమ్లా నాయక్’

Bheemla Nayak Movie Team Unveils A Sneak Peek Of Power Star Pawan Kalyan From The Movie,Break Time In Bheemla Nayak Style,Pawan Kalyan,Rana Daggubati,Trivikram, Saagar K Chandra,Pspk Rana Movie,Pawan Kalyan’s Glimpse As Bheemla Nayak,Pawan Kalyan's Bheemla Nayak Break Time,Break Time Bheemla Nayak Style,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie First Look,PSPK Rana Movie Latest Updates,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ayyappanum Koshiyum Remake,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Pawan Kalyan First Look As Bheemla Nayak,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak First Glimpse,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Glimpse,Bheemla Nayak Break Time,Latest Update Of Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak Break Time,Bheemla Nayak Break Time Style Video,Bheemla Nayak During His Break Time,Bheemla Nayak Break Time Video,Break Time in Bheemla Nayak Style Video,Thaman S,Bheemla Nayak Break Time Video,Bheemla Nayak Break Time Style,Bheemla Nayak Style,Pawan Kalyan Shooting Gun,Pawan Kalyan Gun Shoot,Pawan Kalyan Shoot Gun,Pawankalyan Bheemla Nayak Gun Shooting Break Time,,Bheemla Nayak Gun Shoot Video,Pawan Kalyan Bheemla Nayak Shooting Break Time,#BheemlaNayak

రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే సాగర్ చంద్ర దర్శకత్వలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టైటిల్ తో పాటు పవన్ ఇంట్రడక్షన్ కు సంబంధించి చిన్న వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. చాలా రోజుల తరువాత పవన్ ను కాస్త మాస్ రోల్ లో చూసే సరికి ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో వీడియోను రిలీజ్ చేశారు. `బ్రేక్ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్‌` పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీడియోలో పవన్ కల్యాణ్ చేతిలో గన్ పట్టుకొని కాల్పులు జరుపుతున్నట్టు చూపించారు. షూట్ గ్యాప్‌‌లో పవన్ ఇలా తుపాకీతో ఫైరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈవీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈరెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు` అని పంచుకున్న కొటేషన్‌ ఆకట్టుకుంటుంది. దీనితో పాటు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

కాగా పవన్ తో పాటు రానా కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”VUAI0Ti8feE,Bsi3YYvTri4,y26XpYpjDGM,B2VtfNlavoE” playlist_auto_play=”0″

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 1 =