“భీమ్లా నాయక్ “మూవీ అప్ డేట్

Bheemla Nayak Movie Team Releases An Interesting Update,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,PSPK Rana Movie First Glimpse,PSPK Rana Movie Glimpse,Power Star As Bheemla Nayak,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,Bheelam Nayak First Look Poster,PSPK Rana Movie First Look,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ayyappanum Koshiyum Remake,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak First Look,Bheemla Nayak Teaser,Bheemla Nayak Glimpse,Pawan Kalyan Bheemla Nayak Teaser,Pawan Kalyan New Movie Update,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Shooting Update,Bheemla Nayak Movie Shooting Update,Bheemla Nayak Movie Latest Shooting Update,Bheemla Nayak Movie Shooting Latest Updates,Bheemla Nayak Movie Shoot,Bheemla Nayak Shoot Update,Pawan Kalyan Bheemla Nayak Movie Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Shooting,#BheemlaNayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భీమ్లా నాయక్” మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది. ఇదే సమయంలో కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్ళీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం . “భీమ్లా నాయక్” సినిమా లో రానా లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు , ప్రస్తుతం సినిమా కు సంబంధించిన మాస్ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుందని సమాచారం. ఈ మూవీ తో పాటు హీరో పవన్ కళ్యాణ్”హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =