మెగా బ్రదర్స్ సందడి

Mega Brothers Creates Buzz At Their Movie Shooting Location In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pawan Kalyan,Rana Daggubati,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak First Look,Bheemla Nayak Teaser,Bheemla Nayak Glimpse,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Shooting Update,Chiranjeevi Lucifer And Pawan Kalyan Bheemla Nayak Shooting At Aluminum Factory,Chiranjeevi Lucifer,Chiranjeevi Lucifer Remake,Lucifer Remake,Lucifer Telugu Remake,Chiranjeevi Lucifer Remake Shooting,Chiranjeevi Lucifer Remake Latest Shooting Update,Chiranjeevi Lucifer Remake Shooting Update,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Lucifer Shooting At Aluminum Factory,Pawan Kalyan Bheemla Nayak Shooting At Aluminum Factory,Mega Brothers,Mega Brothers Movie Shooting,#BheemlaNayak

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్‌లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లూసిఫర్ రీమేక్‌లో మొదటగా జైలు సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఖాకీ దుస్తుల్లో ఉన్న సీన్స్ షూట్ చేస్తున్నారు. అలా ఈ అన్నదమ్ములిద్దరూ కూడా కలిశారు . అయితే కొడుకులిద్దరి సినిమా షూటింగ్‌లు ఒకే చోట జరుగుతోందని తెలిసుకున్న అంజనాదేవి గారు అక్కడికి వెళ్ళారు. “లూసిఫర్” సెట్‌లో అంజనా దేవి అడుగుపెట్టడం తో , చిరంజీవి తో కలసి ” భీమ్లా నాయక్‌” సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అమ్మతో కలసి చిరంజీవి , పవన్ కళ్యాణ్ ముచ్చట్లు పెట్టడంతో సెట్ అంతా కూడా సందడి నెలకొంది. మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరూ ఇలా అమ్మతో సమయం స్పెండ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 18 =