కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Beast

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

Actress Pooja Hegde Successfully Wraps Up Third Schedule Of Beast Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thalapathy Vijay's Beast Third Schedule Wrapped Up,Pooja Hegde Wraps Up The Third Schedule Of Beast,Pooja Hegde Wraps Up Beast Third Sc
షూటింగ్ అప్‌డేట్

బీస్ట్ థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో కెరీర్ లో చాలా బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే తన మూడో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా నిన్నటితో తన షూటింగ్ ను ముగించుకొని ముంబైకు చేరుకుంది ఈ భామ.

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Starrer Beast Movie Enters Third Schedule,Third Schedule Of Thalapathy Vijay’s Beast Shooting Is Commence,Third Schedule Of Vijay's Beast Resumes In Chennai,Third Schedule Of Vijay Beast Resumes In Chennai,Third Schedule Of Vijay Bea
షూటింగ్ అప్‌డేట్

'బీస్ట్' మూడో షెడ్యూల్ స్టార్ట్

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఇటీవలే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మొద‌టి షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ను కూడా ఇటీవలే మొదలుపెట్టి అది కూడా పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేడు చెన్నైలో ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా.. ఈ షెడ్యూల్ ను త్వరగానే పూర్తి చేయనున్నారట.

TFN Adminవాట్సాప్
Actress Pooja Hegde Joins The Sets Of Thalapathy Vijay Starrer Beast Movie,Vijay’s Beast,Beast,Beast Movie,Beast Movie Update,Beast Movie Shooting,Beast Movie Latest Updates,Thalapathy Vijay,Telugu Filmnagar,Thalapathy Vijay New Movie,Thalapathy Vija
సినిమా వార్తలు

"బీస్ట్ "తమిళ మూవీ సెట్స్ లో పూజాహెగ్డే

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
A Quick Update About Tollywood Movies All Set To Hit The Floors This Week,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,Tollywood Movies Update,Ravi Teja RT68,RT68 Shoot Beg
సినిమా వార్తలు

సెట్స్ పైకి వచ్చిన సినిమాలు

కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడిప్పుడే నార్మల్ కు వస్తున్న నేపథ్యంలో మళ్లీ అందరూ షూటింగ్ లను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఆల్ రెడీ షూటింగ్ లను మొదలు పెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈనేపథ్యంలో నేడు చాలా సినిమాలు మళ్లీ సెట్స్ మీదకు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్3 ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ రావడంతో మళ్లీ ఇన్ని రోజులకు ఇప్పుడు షూట్ ను స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Gets Busy With Back To Back Movie Shootings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooj
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ " తమిళ మూవీ లో ఎంపిక అయినవిషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Thalapathy Vijay Starrer Beast Movie Second Look Is Out,Thalapathy Vijay’s Beast Second Look Poster Unveiled,Beast Second Look Release,Beast second look,Beast Second Look Unveiled For Vijay's Birthday,Vijay's Beast,Beast Second Look,Thalapahy 65 Is T
సినిమా వార్తలు

విజయ్ 'బీస్ట్' సెకండ్ లుక్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఆయన సినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆయన అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి నిన్న టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బీస్ట్ అనే టైటిల్ ను ఈసినిమాకు పెట్టగా చేతిలో తుపాకితో ఉన్న విజయ్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.ఇక ఫస్ట్…

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Latest Movie Vijay 65 Title and First Look Is Out Now,Thalapahy 65 Is Titled Beast,Vijay's First Look,Thalapthy 65 Title,Beast Movie First Look Out,Thalapathy Vijay,Pooja Hegde,Thalapathy 65's First Look Poster And Title,Thalapathy 6
ఫస్ట్ లుక్

'విజయ్ 65' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘డాక్టర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక విజయ్65 సినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రేపు జూన్ 22 విజయ్ పుట్టినరోజు కావడంతో కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ ఇప్పటికే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తమ అధికార ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ముందు నుంచి ఈ సినిమాకి బులెట్, ట్రిగ్గర్ అనే కొన్ని పేర్లు వినిపించినా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు బీస్ట్ అనే పేరు అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో విజయ్ వైట్…

TFN Adminవాట్సాప్

షేర్