
ట్యాగ్ · 7 కథనాలు


బలగం ఖాతాలో 40 ఇంటర్నేషనల్ అవార్డ్స్

బలగం- అంతర్జాతీయ అవార్డ్ అందుకున్న వేణు

బలగం కు అంతర్జాతీయల అవార్డుల పంట

రెండు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న బలగం

ఉత్తమ చిత్రం గా నంది అవార్డ్ అందుకున్న బలగం

50 రోజులు పూర్తి చేసుకున్న బలగం
ఈరోజుల్లో ఒక సినిమా 50 రోజులు లేదా 100 రోజులు ఆడిదంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సూపర్ హిట్ సినిమాలు నెల రోజుల ముందే థియేటర్ల నుండి వెళ్లిపోతున్నాయి. అయితే ఈమధ్య మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తుంది. అప్పుడప్పుడు మన తెలుగు సినిమాలు కూడా 50రోజులు, 100 రోజులు థియేటర్లలో పూర్తిచేసుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయి అందరి మన్నలు పొందుతున్న బలగం సినిమా కూడా అలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది. వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద సక్సెస్ ను అందించింది మేకర్స్. దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న…

బలగం ఖాతాలో 40 ఇంటర్నేషనల్ అవార్డ్స్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన ఈమధ్య కాలంలో చాలానే ఉన్నాయి. ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి మారడంతో వేల కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా డిజాస్టరుగా మారి.. స్మాల్ బడ్జెట్ తో కంటెంట్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించడం చూశాం. ఎంత బడ్జెట్ పెట్టారు, స్టార్ కాస్టింగ్ ఉందా లేదా.. డైరెక్టర్ ఎవరు అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు లేవు. కథలో కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన బలగం సినిమానే మరో ఉదాహరణగా చెప్పొచ్చు.

బలగం- అంతర్జాతీయ అవార్డ్ అందుకున్న వేణు
కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈసినిమా చూసిన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది.

బలగం కు అంతర్జాతీయల అవార్డుల పంట
సినిమా తీసేప్పుడు కూడా తమ సినిమాకు ఈరేంజ్ లో ఆదరణ లభిస్తుందని అనుకొని ఉండరు బలగం చిత్రయూనిట్. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే మాములు విషయం కాదు. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈసినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ ను అందుకున్నాడు. వేణు నుండి సినిమా వస్తుంది అంటే ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు. అందుకే రిలీజ్ అయి నెల రోజులు అయిపోతున్నా కూడా ఈసినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న…

రెండు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న బలగం
దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్తో రిలీజైన బలగం సినిమా25 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ ను .. 11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్…

ఉత్తమ చిత్రం గా నంది అవార్డ్ అందుకున్న బలగం
దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్తో రిలీజైన బలగం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో…

ఓటీటీ లోకి వచ్చేసిన బలగం
ఎప్పుడూ కమర్షియల్ ఫిలింసే కాదు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను కూడా మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అందుకు రీసెంట్ వచ్చిన బలగం సినిమా కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. కథా బలం ఉన్న సినిమా బలగం అని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అప్యాయతలను చక్కగా చూపించారు డైరెక్టర్ వేణు. ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…