కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

AP Deputy CM Pawan Kalyan

ట్యాగ్ · 12 కథనాలు

AP Deputy CM Pawan Kalyan Takes Holy Dip at Maha Kumbh Mela
సినిమా వార్తలు

మహాకుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభమేళాలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి అన్నా అన్నాలెజినోవా, కుమారుడు అకీరాతో కలిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య స్నానం ఆచరించారు.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan To Attend Game Changer Mega Power Event
సినిమా వార్తలు

రేపే మెగా పవర్ ఈవెంట్‌.. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan Responds Over Allu Arjun and Sandhya Theatre Stampede
సినిమా వార్తలు

అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో దీనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Thanks AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో వరద సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan To Embrace Varahi Ammavari Deeksha From Tomorrow
సినిమా వార్తలు

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'వారాహి' అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జూన్ 26 నుండి ఆయన ఈ దీక్షను చేపట్టనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. రేపటినుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఇక వారాహి అమ్మవారి దీక్ష సందర్భంగా, పవన్ కళ్యాణ్ సాత్వికాహారం స్వీకరించనున్నారు. దీనిలో భాగంగా ఈ 11 రోజుల దీక్షా కాలంలో ఆయన కేవలం పాలు, పండ్లు మరియు ద్రవపదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోనున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Meets AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగవంశీ

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ను టాలీవుడ్‌ అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కలిశారు. సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల బృందంతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసుకు చేరుకున్న పరిశ్రమ పెద్దలను పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Meets AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొడ్యూసర్ దిల్ రాజు

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ను టాలీవుడ్‌ అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిశారు. సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల బృందంతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంతరం విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసుకు చేరుకున్న పరిశ్రమ పెద్దలను పవన్ ఆత్మీయంగా తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

Srikanth Mవాట్సాప్
deputy cm pawan kalyan with his first heroine
సినిమా వార్తలు

ఫస్ట్ హీరోయిన్ తో డిప్యూటీ సీఎం

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. పవన్ డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

TFN Adminవాట్సాప్
tollywood top producers meet deputy cm pawan kalyan
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్

మే 13వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని మరొక రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా కూటమి విజయానికి ఒక పిల్లర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. దానితో పాటు మంత్రిగా నాలుగు శాఖల బాధ్యతలను కూడా తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు…

TFN Adminవాట్సాప్
pawan kalyan first insta post after taking charges
సినిమా వార్తలు

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది

సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటాయి సినిమా కలెక్షన్స్ కూడా.. ఫ్లాప్ సినిమాకు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకునే క్రేజ్ ఆయన సొంతం. ఇక సినిమాల్లో ఎలాగైతే తన మార్కును చూపించాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కును వేసుకోగలిగాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Gives Special Gift To AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కల్యాణ్‌కు స్పెషల్ గిఫ్ట్ అందించిన సాయి ధరమ్ తేజ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే నియమించబడిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పోటీ చేసిన (21) అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రకు మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Srikanth Mవాట్సాప్

షేర్