కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anupama Parameswaran Latest News

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

Actress Anupama Parameswaran, Anupama Parameswaran, Anupama Parameswaran Gets Busy, Anupama Parameswaran Gets Busy With Latest Projects, Anupama Parameswaran Latest News, Anupama Parameswaran New Movie News, Anupama Parameswaran Next Movie, Anupama P
సినిమా వార్తలు

టాలీవుడ్ లో అనుపమ బిజీ

సక్సెస్ ఫుల్ "అ ఆ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి", "హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్న అనుపమ టాలీవుడ్ లో పలు ఆఫర్స్ అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఓనం పండగ వేడుకలలో అనుపమ పరమేశ్వరన్

కేరళ రాష్ట్రం లో ప్రజలు ఓనం పండగ ను ఆనందంగా , వైభవంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఓనం పండగ వేడుకలను సంసృతి , సంప్రదాయం , ఆచారాలతో ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగ లో పూల మాలలు , ముగ్గులు , కొత్త దుస్తులు , నృత్యాలు , పడవ పందెములు వంటివి ముఖ్యమైనవి. హిందూ మతానికి సంబంధించినప్పటికీ ఓనం పండగ ను హిందువులతో పాటు ముస్లిమ్స్ , క్రిస్టియన్స్ కూడా జరుపుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పబ్లిసిటీ అన్నారు.. అందుకే అక్కడ సినిమాలకు దూరంగా ఉన్నా..!

మలయాళం లో "ప్రేమమ్ " అందరికీ గుర్తుండిపోయే సినిమా అది. ఇక ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో కూడా ప్రేమమ్ రీమేక్ తోనే పరిచయమైంది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ "అ ఆ " మూవీలో తన నటనతో ఆకట్టుకొని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. పలు తెలుగు సినిమాల్లో నటించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్

తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషా చిత్ర నటి, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ "రాక్షసుడు " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ "నిన్నుకోరి " తమిళ రీమేక్ మూవీ, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అనుపమ ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Anupama Parameswaran To Act The Lead In A Female Centric Movie
సినిమా వార్తలు

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్?

అందం, అభిన‌యాల మేళ‌వింపుగా నిల‌చిన క‌థానాయిక‌ల్లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ఒక‌రు. ద‌క్షిణాదిన‌ అన్ని భాష‌ల సినిమాల్లోనూ న‌టించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగునాట ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాలు చూసింది. ఆ మ‌ధ్య కెరీర్ కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్టు అనిపించినా.. `రాక్ష‌సుడు`తో మ‌ళ్ళీ విజ‌యప‌థంలోకి వ‌చ్చేసింది.

Team TFNవాట్సాప్
Anupama Parameswaran Latest News, Anupama Parameswaran New Movie News, Anupama Parameswaran Next Movie Details, Anupama Parameswaran Next Project News, Anupama Parameswaran To Pair Up With Nikhil, Anupama Parameswaran Upcoming Film News, Latest Telug
సినిమా వార్తలు

కార్తికేయ2 లో హీరోయిన్ గా..?

2014 లో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ అనే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ని జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్