
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్ రిలీజ్

అనూప్ రూబెన్స్ స్వరప్రస్థానానికి 16 ఏళ్ళు

సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం సుమంత్ యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

'మంచి రోజులు వచ్చాయి' క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్
“ఏక్ మినీ కథ”తో యంగ్ హీరో సంతోష్ శోభన్ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా... ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మారుతి అలా మొదలుపెట్టాడో లేదో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేశారు.

అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈరోజు అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఆమె ఇంట్రడక్షన్ కు సంబంధించి ఒక చిన్న వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఇండ్రక్షన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్ రిలీజ్
మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇటీవలే ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయనుంది.

అనూప్ రూబెన్స్ స్వరప్రస్థానానికి 16 ఏళ్ళు
చిత్ర పరిశ్రమకి ఎందరో సంగీత దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. అయితే, కొందరు మాత్రమే తమదైన బాణీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. తొలి చిత్రం `జై`(2004) నుంచి గత చిత్రం `విశ్వామిత్ర`(2019) వరకు అనూప్ది ఇదే బాణి. జయాపజయాలను పక్కన పెడితే... తన స్వరకల్పనలో రూపొందిన పలు పాటలకు ప్రాణప్రతిష్ఠ చేశాడీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
తెలుగు సంవత్సరాదికి అనూప్ రూబెన్స్ డబుల్ ధమాకా
ఈ తెలుగు సంవత్సరాది `హాఫ్ సెంచరీ క్లబ్` మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కి వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఆ రోజు అనూప్ సంగీతమందించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెరపై సందడి చేయనున్నాయి. ఆ సినిమాలే.. `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?`, `ఒరేయ్ బుజ్జిగా`. ప్రేమకథా చిత్రాలుగా రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా మార్చి 25న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…