ట్యాగ్ · 8 కథనాలు
మారిన రిలీజ్ డేట్
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!

త్వరలోనే "అల్లుడు అదుర్స్" షూటింగ్ !
లాభాల బాటలో "అల్లుడు అదుర్స్ "
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మారిన రిలీజ్ డేట్
సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
అప్పుడు 'రైడ్' కి కలిసొచ్చింది - ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' కి
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రయిలర్ ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి కామెడీపై కూడా ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మంచి కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టాడు.
"అల్లుడు అదుర్స్ " లో మోనాల్ స్పెషల్ సాంగ్
సూపర్ హిట్ "సుడిగాడు " మూవీ తో కథానాయికగా పరిచయం అయిన మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ , సూపర్ హిట్ "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ , హిందీ గుజరాతీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మోనాల్ ప్రస్తుతం ఒక హిందీ , ఒక గుజరాతీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రియాలిటీ గేమ్ షో "బిగ్ బాస్ 4 "లో పాల్గొని ప్రేక్షకులను అలరించిన మోనాల్ డ్యాన్స్ ప్లస్ డ్యాన్స్ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!
మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమా తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.

త్వరలోనే "అల్లుడు అదుర్స్" షూటింగ్ !
సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, "కందిరీగ ", "హైపర్ " మూవీస్ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
`అల్లుడు అదుర్స్`లో నిధి అగర్వాల్ ప్రత్యేక గీతం?
గత ఏడాది `రాక్షసుడు`తో పలకరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... ఈ వేసవిలో `అల్లుడు అదుర్స్` అంటూ సందడి చేయనున్నాడు. `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సాయిశ్రీనివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.