లాభాల బాటలో “అల్లుడు అదుర్స్ “

Bellamkonda Sreenivas Sankranthi Release Alludu Adhurs Makes Profit At The Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bellamkonda Sreenivas,Hero Bellamkonda Sreenivas,Actor Bellamkonda Sreenivas,Alludu Adhurs,Alludu Adhurs Movie,Alludu Adhurs telugu Movie,Alludu Adhurs Movie Updates,Alludu Adhurs Box Office Profit,Alludu Adhurs Box Office Collection,Bellamkonda Srinivas Alludu Adhurs 3 Days Collections

రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీ తొలి 3 రోజులలోనే 10 కోట్లు కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్ లో నడుస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. సంక్రాంతి పండగ కు రిలీజ్ అయిన “అల్లుడు అదుర్స్ “మూవీని ప్రేక్షకులు అదుర్స్ అల్లుడూ అంటూ ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ మూవీ లో సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిస్తుంది. సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ “మూవీ తో అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − three =