మారిన రిలీజ్ డేట్

Alludu Adhurs Movie Team Announce Release Date,Alludu Adhurs Release Moved Up By A Day To January 14th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Alludu Adhurs,Alludu Adhurs Movie,Alludu Adhurs Telugu Movie,Alludu Adhurs Movie Updates,Alludu Adhurs Telugu Movie Latest News,Alludu Adhurs Release Date,Alludu Adhurs Movie Release Date,Alludu Adhurs Telugu Movie Release Date,Alludu Adhurs Release Date Locked,Alludu Adhurs Telugu Movie Release Date Fixed

సూపర్ హిట్ “రాక్షసుడు ” మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అల్లుడు అదుర్స్ “మూవీ పోస్టర్స్ , ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. “అల్లుడు అదుర్స్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం ) హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో సాయి శ్రీనివాస్ ఫాదర్ , ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ .. “అల్లుడు అదుర్స్ “మూవీ ఒక రోజు ముందుగానే రిలీజ్ కానుందనీ , ప్రేక్షకులను సంక్రాంతి పండగను ఎంజాయ్ చేయమనీ, జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =