ట్యాగ్ · 88 కథనాలు · పేజీ 5

నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!
లక్కీ సీజన్లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్
నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ..!
తండ్రి కథతో నరేష్ సినిమా..!
'నాంది' రెండో షెడ్యూల్ ప్రారంభం

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
"నాంది "మూవీ షూటింగ్ పూర్తి
ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ "నాంది -ఎ న్యూ బిగినింగ్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!
కామెడీ హీరోగా వరుస విజయాలు సాధించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఈ మధ్య కాస్త వెనకపడ్డాడు. అయితే ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
లక్కీ సీజన్లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్
కథానాయకుడిగా 'అల్లరి' నరేష్ది పద్దెనిమిదేళ్ళ నటనా ప్రస్థానం. 2002లో విడుదలైన 'అల్లరి' చిత్రంతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆపై ఇదే సీజన్లో వచ్చిన 'అల్లరి' నరేష్ పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ..!
నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ 'నాంది' అనే డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
తండ్రి కథతో నరేష్ సినిమా..!
ఈవీవీ కథను అల్లరి నరేష్ చేయడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈవీవీ ఉన్న టైంలో అల్లరి నరేష్ తో సినిమా చేయనుకున్నాడట. అందుకుగానూ ఒక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారట. ఆ తర్వాత ఈవీవీ కలగమనం చెందటం.. అల్లరి నరేష్ కూడా వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ పక్కన పడిపోయింది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీయబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తీసిన ఈవీవీ సినిమా పతాకంపైనే ఈ సినిమాను నరేష్ తెరకెక్కించనున్నాడట. నరేష్కీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడని సమాచారం. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది ఈవీవీ గత హిట్…
'నాంది' రెండో షెడ్యూల్ ప్రారంభం
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా 'నాంది' అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా అల్లరి నరేష్ మాత్రం మరోసారి హీరోగానే వస్తున్నాడు.