
ట్యాగ్ · 8 కథనాలు


కన్ఫామ్.. తల్లి కాబోతున్న 'అలియా'

'ఆర్ఆర్ఆర్' పై అలక.. అలియా క్లారిటీ..!

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'గంగూబాయి'..!

"బెర్లిన్ బేబీ" అలియా భట్

'గంగూబాయి కతియావాడి' విమర్శలపై అలియా సమాధానం..!

'ఎన్టీఆర్' తో నటించాలని కోరుకుంటున్నా..!
అల్లు అర్జున్ తో నటించాలని ఉంది - అలియా భట్

అలియా భట్ హీరోయిన్గా స్పై మూవీ
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్సకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. 'గంగూబాయి కతియావాడి' సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ తాజాగా కొత్త మూవీకి శ్రీకారం చుట్టింది.

కన్ఫామ్.. తల్లి కాబోతున్న 'అలియా'
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం సినిమాలు మాత్రమే కాాదు వ్యక్తి గత విషయాల గురించి వార్తల కోసం కూడా ఎదురుచూస్తుంటారు. అందులోనూ నటీనటుల రిలేషన్షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ ఇలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈమధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అవసరమైతే పెళ్లిళ్లు చేసుకొని ఆ తరువాత కొంతగ్యాప్ తీసుకొని మళ్లీ సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈమధ్యకాలంలోనే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని తల్లి కూడా అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కూడా విక్కీ…

'ఆర్ఆర్ఆర్' పై అలక.. అలియా క్లారిటీ..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500కోట్లకు పైగా వసూలు చేసింది.

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'గంగూబాయి'..!
కొంత మంది హీరోయిన్స్ మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఓపికతో.. వారి హార్డ్ వర్క్ తో అలాంటి పరిస్థితులను ఎదుర్కొని టాప్ రేంజ్ కు దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో అలియా భట్ కూడా ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందని.. నెపోటిజం ట్యాగ్ యాడ్ చేస్తూ.. నటన రాదంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొంది. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న విషయం ఎంతో మంది విషయంలో రుజువైంది. అలియా విషయంలో కూడా అదే జరిగింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీ గ్లామర్ పాత్రలు…

"బెర్లిన్ బేబీ" అలియా భట్
సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'గంగూబాయి కతియావాడి' విమర్శలపై అలియా సమాధానం..!
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అలియాపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈపాత్ర లో అలియా నటనను చూసి ప్రశంసించిన వారుంటే... కొంతమంది విమర్శకులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రకు అలియా భట్ సరిపోలేదు అన్న కామెంట్స్ చేస్తున్నారు.

'ఎన్టీఆర్' తో నటించాలని కోరుకుంటున్నా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ నటనకు, ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెబుతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ సరసన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా నాకు జూనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో భామ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో…
అల్లు అర్జున్ తో నటించాలని ఉంది - అలియా భట్
సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ "(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ "హైవే ", "2 స్టేట్స్", "హంప్టీ శర్మ కి దుల్హనియా" , "షాందార్ ", "కపూర్&సన్స్ ", "ఉడ్తా పంజాబ్ ", "డియర్ జిందగీ" , "బద్రీనాథ్ కి దుల్హనియా ", "రాజి ", "గల్లీ బాయ్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "గంగు భాయ్ కతియావాడి" ఫిబ్రవరీ 5 వ తేదీ రిలీజ్ కానుంది. "బ్రహ్మాస్త్ర " , "డార్లింగ్స్ ", "రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీస్ లో అలియా నటిస్తున్నారు.