కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil New Movie Updates

ట్యాగ్ · 7 కథనాలు

Samantha Comments On Akhil Akkineni Agent Movie Release Date Announcement Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent
ట్రైలర్ & టీజర్

ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రోమో వీడియో పై సమంత కామెంట్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Agent Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie
సినిమా వార్తలు

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ అప్ డేట్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Team Agent Releases A Blasting Poster On The Occasion of Akhil’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhil,Hero Akhil,Akhil Birthday,Akhil happy Birthday,Akhil HBD,A
ఫస్ట్ లుక్

అఖిల్ బర్త్ డే.. 'ఏజెంట్' నుండి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్..!

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. మొదట వరుసగా మూడు ఫ్లాప్స్ ను అందుకున్న అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫైనల్ గా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి సురేందర్ రెడ్డి సినిమా అంటే హీరోల మేకోవర్ లు ఖచ్చితంగా పూర్తిగా మార్చేస్తాడు. ఇక ఈసినిమాలో కూడా అఖిల్ మేకోవర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో అర్థమైపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Akkineni Akhil and Pooja Hegde Starrer Most Eligible Bachelor To Release On A Special Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Most Eligible Bache
సినిమా వార్తలు

స్పెషల్ డే కోసం చూస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తైయి చాలా కాలమే అవుతోంది. కానీ, గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఇక, ఇవన్నీ పూర్తి చేసుకుని విడుదల చేద్దామనుకోగా.. ఈ సంవత్సరం కరోనా రెండో దశ వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే స్పెషల్ డే కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇండిపెండెన్స్…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రామోజీ ఫిల్మ్ సిటీలో `అఖిల్‌-4`

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Prashanth Varma Movie with Akhil Akkineni,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akhil New Movie Updates,Akhil Upcoming Film News,Hero Akhil Next Project Details,Akhil New Movie Talks with Prasanth Va
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ ?

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూవీ రీసెంట్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ అఖిల్ కు 4వ మూవీ. సినిమా , సినిమా కు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలలో నటించాలని అఖిల్ డిసైడ్ అయ్యారు. అఖిల్ నటించే తరువాత మూవీ కి సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఫాస్ట్ షెడ్యూల్స్ తో భాస్కర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
Akhil To Pair Up With Mahesh Babu Heroine,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akhil To Pair Up With Kiara Advani in His Next,Akkineni Akhil Next Movie Heroine Kiara Advani,Akhil New Movie Updates,A
సినిమా వార్తలు

అఖిల్‌కి జోడీగా మ‌హేష్ హీరోయిన్‌?

గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన `భ‌ర‌త్ అనే నేను`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది కియ‌రా అద్వాని. మొద‌టి తెలుగు సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప‌క్క‌న ప‌ర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుందీ ఉత్త‌రాది భామ‌. ఆ త‌రువాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన `విన‌య విధేయ రామ‌`లోనూ త‌న గ్లామ‌ర్‌తో మురిపించింది కియ‌రా. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న కియ‌రా... అతి త్వ‌ర‌లో మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌బోతోంద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్

షేర్