ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రోమో వీడియో పై సమంత కామెంట్

Samantha Comments On Akhil Akkineni Agent Movie Release Date Announcement Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie Update,Agent Movie Latest Updates,Agent Movie Latest Update,Agent Latest Update,Agent Latest Updates,Agent Telugu Movie Latest Updates,Agent Movie News,Agent Telugu Movie Latest News,Agent Movie Latest News,Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Akhil Upcoming Movie,Akhil New Movie Updates,Akhil Latest Movie Updates,Akhil Movie Updates,Akhil Movie News,Akhil New Projects,Akhil Latest Projects,Akhil Upcoming Projects,Akhil Next Projects,Akhil Latest News,Akhil Movie Updates,Akhil Agent,Akhil Agent Movie,Agent Movie Release Date Announcement Teaser,Agent Release Date Announcement Teaser,Agent Movie Announcement Teaser,Agent Announcement Teaser,Agent Teaser,Agent Movie Teaser,Samantha,Samantha Movies,Samantha Comments On Akhil Agent Release Date Announcement Teaser,Samantha About Agent Release Date Announcement Teaser

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఏజెంట్మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ శ‌నివారం అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఈ ప్రోమో వీడియోను అఖిల్ అక్కినేని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. అఖిల్ అక్కినేని పోస్ట్‌కు స‌మంత స్పందించ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ వీడియో ప్రోమోను ఉద్దేశిస్తూ బీస్ట్ మోడ్ ఆన్ అంటూ స‌మంత కామెంట్ చేసింది. స‌మంత కామెంట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.