కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ అప్ డేట్

Akhil Akkineni Agent Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ అప్ డేట్

Akhil Akkineni Agent Movie Latest Update

Akhil Akkineni Agent Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

ఏజెంట్ మూవీ కై అఖిల్ అక్కినేని ఎయిట్ ప్యాక్ చేశారు. ఆల్రెడీ ఆయన స్టిల్స్, ముఖ్యంగా టీజర్ లో గన్ షూట్ చేసిన స్టైల్ వైరల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుందని సమాచారం.స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్