కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil Akkineni Next Project News

ట్యాగ్ · 7 కథనాలు

Akhil Akkineni Takes A Shocking Decision About Love Stories,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Most Eligible Bachelor,Most Eligible Bachel
సినిమా వార్తలు

ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!

ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్‌ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni Upcoming Movie Most Eligible Bachelor Quarantine Poster To Release On 29th July
ఫస్ట్ లుక్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' రానున్న క్వారెంటైన్ పోస్టర్..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఆగస్ట్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ టీజర్ !

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్వామియే శరణం అయ్యప్ప - అఖిల్ అక్కినేని

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "సిసింద్రీ" మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో హీరో గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Most Eligible Bachelor To Hit Theatres On Dussehra
సినిమా వార్తలు

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Thanks His Fans On His Birthday
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు థ్యాంక్స్ - అఖిల్ అక్కినేని

ఏప్రిల్ 8వ తేదీ బర్త్ డే జరుపుకున్న అఖిల్ అక్కినేని బర్త్ డే విషెస్ తెలిపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు చెప్పిన అఖిల్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అని, త్వరలోనే కరోనా కష్టాలనుండి బయట పడతామని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాకోసం ఇది చేయండి చాలు..!

కరోనా వైరస్‌ తో లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు.. జాగ్రత్తలు చెపుతున్నారు. ఇప్పటివరకూ పలువురు పలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా తాజాగా అఖిల్ సోషల్ మీడియా లో ఒక వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. రేపు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఇలాంటి సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్…

TFN Adminవాట్సాప్

షేర్