
ట్యాగ్ · 7 కథనాలు


మనోజ్ మంచు మంచి నిర్ణయం

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్

"అహం బ్రహ్మస్మి" మూవీ ప్రారంభం

మంచు మనోజ్ కు జోడీ గా తమిళ యాక్ట్రెస్ ?

మంచు మనోజ్ కొత్త చిత్రం

"అహం బ్రహ్మస్మి "లో అతిథి పాత్రలో కామెడీ హీరో
హీరో మంచు మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలల పాటు వాయిదా పడినా "అహం బ్రహ్మస్మి " మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో మనోజ్ కి కమ్ బ్యాక్ మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీఅంచనాలు నెలకొన్నాయి.

మనోజ్ మంచు మంచి నిర్ణయం
సూపర్ హిట్ "మేజర్ చంద్రకాంత్ " మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మనోజ్ మంచు "దొంగ దొంగది "మూవీ తో హీరోగా మారి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మనోజ్ ప్రస్తుతం తన స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో మనోజ్ మంచు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు. "అహం బ్రహ్మస్మి "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
మనోజ్ మంచు స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా "అహం బ్రహ్మస్మి "మూవీ రూపొందుతుంది. రాజా ఆఫ్ విక్రమ్ సింహపురి గా మనోజ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్
సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మనోజ్ మంచు "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ మూవీస్ లో నటించలేదు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ తన స్వంత బ్యానర్ MM ఆర్ట్స్ పై "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు.

"అహం బ్రహ్మస్మి" మూవీ ప్రారంభం
హీరో మంచుమనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న క్రైమ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ "అహం బ్రహ్మస్మి" మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా పాల్గొని, మనోజ్ పై క్లాప్ తో మూవీ షూటింగ్ ను ప్రారంభించారు.

మంచు మనోజ్ కు జోడీ గా తమిళ యాక్ట్రెస్ ?
మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీ గా "అహం బ్రహ్మస్మి " రూపొందనున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న "అహం బ్రహ్మస్మి " మూవీ మార్చి 6వ తేదీ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న "అహం బ్రహ్మస్మి " మూవీ తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మంచు మనోజ్ కొత్త చిత్రం
బ్లాక్ బస్టర్ "మేజర్ చంద్రకాంత్ " మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మంచు మనోజ్ "దొంగ దొంగది" సూపర్ హిట్ మూవీ తో హీరోగా మారారు. మనోజ్ హీరోగా నటించిన శ్రీ , నేను మీకు తెలుసా ?, బిందాస్, వేదం, పోటుగాడు, కరెంట్ తీగ మూవీస్ విజయంసాధించాయి. "ఒక్కడు మిగిలాడు "(2017 )మూవీ తరువాత మరే మూవీ లో నటించలేదు. 2సంవత్సరాల గ్యాప్ తరువాత మనోజ్ ఒక కొత్త సినిమాను ఈ రోజు అనౌన్స్ చేశారు.