“అహం బ్రహ్మస్మి “లో అతిథి పాత్రలో కామెడీ హీరో

Actor Naresh To Do A Cameo Role In Manchu Manoj Upcoming Movie Aham Brahmasmi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Naresh,Naresh,Actor Naresh Movies,Actor Naresh New Movie,Actor Naresh Latest News,Actor Naresh Latest Movie,Naresh Upcoming Movie,Naresh In In Manchu Manoj Upcoming Movie Aham Brahmasmi,Naresh To Do A Cameo Role In Aham Brahmasmi,Naresh Role In Aham Brahmasmi,Naresh In Aham Brahmasmi,Naresh In Aham Brahmasmi Movie,Actor Naresh Cameo Role In Aham Brahmasmi,Actor Naresh In Aham Brahmasmi Movie,Naresh In Manchu Manoj Aham Brahmasm,Manchu Manoj,Manchu Manoj Latest Movie,Manchu Manoj Upcoming Movie,Manchu Manoj Movie,Manchu Manoj Next Movie,Manchu Manoj New Movie Update,Manchu Manoj Latest Movie Update,Manchu Manoj New Movie,Manchu Manoj Aham Brahmasmi,Manchu Manoj Aham Brahmasmi Movie,Aham Brahmasmi Movie,Aham Brahmasmi Telugu Movie,Aham Brahmasmi,Aham Brahmasmi Updates,Aham Brahmasmi Movie Updates,Aham Brahmasmi Movie Latest Updates,Aham Brahmasmi Movie Latest News,Aham Brahmasmi Movie Cast,Aham Brahmasmi Movie Details,Naresh Movie Updates

హీరో మంచు మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలల పాటు వాయిదా పడినా “అహం బ్రహ్మస్మి ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో మనోజ్ కి కమ్ బ్యాక్ మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీఅంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అహం బ్రహ్మస్మి ” మూవీ లో కథను మలుపు తిప్పే ఒక అతిథి పాత్ర ఉంది. ఆ అతిథి పాత్రలో కామెడీ హీరో అల్లరి నరేష్ నటించనున్నారు. పాత్ర నిడివి స్వల్పమే అయినా, నిమిషం పాటు మెరుపులాంటి సన్నివేశంలో నరేష్ కనిపించనున్నారని సమాచారం.అల్లరి నరేష్ హీరోగా రూపొందిన “నాంది ” మూవీ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో నరేష్ ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =