
ట్యాగ్ · 9 కథనాలు


ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని - అడివి శేష్

"మేజర్ " మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!

'మేజర్' పై అనుష్క ప్రశంసలు..!

ఆ స్టార్ హీరోలే నన్ను పైకి లేపారు..!

'మేజర్' నుండి ఎపిక్ ఫొటో..!
'మేజర్' కోసం కష్టపడుతున్న అడివి శేష్

పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , శ్రీలంక లలో నెం 1 గా "మేజర్ "
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని - అడివి శేష్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

"మేజర్ " మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఇక ప్రివ్యూల నుండే ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈసినిమా కోసం పడిన కష్టానికి ప్రేక్షకులు విజయం అందించడంతో టీమ్ అంతా హ్యీపీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన మహేష్ తో కూడా మేజర్ టీమ్ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు.

'మేజర్' పై అనుష్క ప్రశంసలు..!
టాలీవుడ్ టాలెండ్ నటుడు అడివి శేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటికే అడివి శేష్ అంటే డిఫరెంట్ కథలను ఎంచుకుంటాడని.. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేస్తాడన్న పేరు ఉంది. అందుకే తను చేసిన సినిమాలన్నీ విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు మేజర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రజలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాతో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని మాత్రమే కాదు.. దేశంకోసం ప్రాణాలకు సైతం తెగించే వీరులు ఎంత మంది ఉన్నారో కూడా గుర్తు చేశారు. ప్రివ్యూల నుండే ఈసినిమా మంటి టాక్…

'మేజర్' నేషనల్ వైడ్ గా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్..!
క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. తను చేసే సినిమాలు, ఎంచుకునే కథలు డిఫరెంట్ గా ఉంటాయని మరోసారి మేజర్ తో నిరూపించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ఘటనను వెండితెరపై ఆవిష్కరించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం చాలా సంవత్సరాలే వెయిట్ చేశాడు అడివి శేష్. ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

ఆ స్టార్ హీరోలే నన్ను పైకి లేపారు..!
వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక కేవలం నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. తన నటించిన మేజర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హిట్ సీక్వెల్ హిట్ 2 సినిమాలో కూడా అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

'మేజర్' నుండి ఎపిక్ ఫొటో..!
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు చూపించి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న సంగతి తెలిసిందే. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా అవ్వడం దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో వస్తాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇంకా మొదలుపెట్టలేదు మేజర్ టీమ్. అయితే అప్పుడప్పుడు అడివి శేష్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
'మేజర్' కోసం కష్టపడుతున్న అడివి శేష్
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల 'ఎవరు' సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.