
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


"ఆదిపురుష్ " మూవీ కి భారీ ఫారెస్ట్ సెట్

శ్రీరామనవమికి రాముడి ఫస్ట్ లుక్
"ఆదిపురుష్" లో సీత

'ఆదిపురుష్'-అంత ఈజీ కాదు
"ఆదిపురుష్" లో సీత కృతి సనన్ ?
'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్

ఆదిపురుష్ - 30 రోజుల్లో 30 శాతం
తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా తీయడం అంత ఈజీ కాదని ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో కాంప్లికేషన్స్ ను తట్టుకోవాల్సి వస్తుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే అలాంటిది ఏం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

"ఆదిపురుష్ " మూవీ కి భారీ ఫారెస్ట్ సెట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందిన "రాధేశ్యామ్ "మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.

శ్రీరామనవమికి రాముడి ఫస్ట్ లుక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న "ఆదిపురుష్ ", "సలార్ " మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.
"ఆదిపురుష్" లో సీత
టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ లో సీతగా కృతి సనన్ ఎంపిక అయ్యారు .

'ఆదిపురుష్'-అంత ఈజీ కాదు
మాములుగా ఒక సినిమా తీయాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. ఒకవేళ తీసినా అది ఆడియన్స్ కు నచ్చుతుందో..లేదో అన్నది దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్.. అలాంటిది పురాణాల ఆధారంగా తీసే సినిమాలకు ఇంకెంత టెన్షన్ ఉంటుంది. రామాయణం నేపథ్యంలో కాబట్టి కొంచం తేడా జరిగినా రచ్చ చేయడానికి వెయిట్ చేస్తుంటారు చాలా మంది. దీపికా పదుకొనె చేసిన పద్మావతి సినిమా విషయంలో ఎన్ని గొడవలు జరిగాయో చూశాం. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా అదే చెపుతున్నాడు. 'ఆదిపురుష్' సినిమా తీయడం అంత ఈజీ కాదని. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మరి ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో…
"ఆదిపురుష్" లో సీత కృతి సనన్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనున్న "ఆది పురుష్" మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్ " తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనుంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , లంకేశ్వరుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత గా పలువురి హీరోయిన్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా కృతి సనన్ ఎంపిక అయినట్టు సమాచారం.
'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. మొదట కాస్త భయపడినా ఇప్పుడు అందరూ షూటింగ్స్ ను మొదలుపెట్టేసారు. ఇక థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు కానీ అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆదిపురుష్ టీం.