“ఆదిపురుష్ ” మూవీ కి భారీ ఫారెస్ట్ సెట్

Adipurush Movie Team Plans To Erect A Massive Set For Movie Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Huge Set In The Making For Prabhas Adipurush,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie News,Adipurush Movie Latest News,Adipurush Movie Update,Adipurush Movie Latest Updates,Adipurush Film Updates,Adipurush Team To Erect A Massive Set For Movie Shooting,Adipurush Team To Erect A Massive Set For Shoot,Adipurush Shooting Update,Adipurush Shoot,Adipurush Movie Shoot,Adipurush Movie Set,Huge Set For Adipurush Movie Shoot,Kriti Sanon,Sunny Singh,Prabhas,Rebel Star Prabhas,Prabhas Adipurush Massive Set For Shoot,#Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందిన “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లోసైఫ్ అలీ ఖాన్ రావణుడు , సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీ ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుగుతుంది. “ఆదిపురుష్ “మూవీ కై భారీ ఫారెస్ట్ సెట్ ను రూపొందిస్తున్నారు. ఈ సెట్ లో లీడ్ యాక్టర్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =