
ట్యాగ్ · 148 కథనాలు · పేజీ 8


పూజాహెగ్డే స్టైలిష్ లుక్
షూటింగ్ కి రెడీ -పూజాహెగ్డే
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?
ఏం జరిగినా మన మంచికే -పూజాహెగ్డే
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!

పవన్ కి జోడీగా పూజా హెగ్డే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్... ఈ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు హరీష్ శంకర్.

పూజాహెగ్డే స్టైలిష్ లుక్
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలకు పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

పూజాహెగ్డే స్వీట్ మెమొరీ
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .." మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నివేత పేతురాజ్, సుశాంత్ , సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. థమన్ స్వరకల్పన లో "సామజవరగమన", "బుట్టబొమ్మా ", "రాములో రాములా "సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. రాములో రాములా సాంగ్ 300 మిలి యన్స్ వ్యూస్ సాధించి దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మొదటి సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
షూటింగ్ కి రెడీ -పూజాహెగ్డే
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "DJ", అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దలకొండ గణేష్ ", "అల .. వైకుంఠపురములో .. " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు. "హౌస్ ఫుల్ 4" బాలీవుడ్ మూవీ ఘనవిజయం సాధించడంతో పూజాహెగ్డే బాలీవుడ్ లో రెండు పెద్ద మూవీ ఆఫర్స్ అందుకున్నారు. స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?
అలా ప్రభాస్ 22 అప్ డేట్ వచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యంలేదు. ప్రభాస్ హీరోగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’ అనే టైటిల్తో సినిమా తెరకెక్కనుంది. ‘చెడుపై మంచి సాధించే విజయం' అనేది సినిమా ఇతివృత్తం. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇది మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుందన్న విషయం అర్థమైంది. పోస్టర్లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు.
ఏం జరిగినా మన మంచికే -పూజాహెగ్డే
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక మూవీ , అక్షయ్ కుమార్ హీరో గా మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ , యోగా , కుకింగ్ వంటి వాటితో పాటు సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' క్వారెంటైన్ పోస్టర్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. క్వారెంటైన్ పోస్టర్ పేరుతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూడటానికి కాస్త రొమాంటిక్ గానే అనిపిస్తుంది. అఖిల్ లాప్ టాప్ చూస్తూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేస్తుంది. ఈ పోస్టర్ యూత్ ను…
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!
మొదట ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.. కానీ ఇప్పుడు ఆమె కాళ్ల మీదే పాట రాసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఐడియా వచ్చే ఉంటది. ఆ బుట్టబొమ్మ ఎవరో కాదు పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆ ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.