కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Teja Sajja

ట్యాగ్ · 7 కథనాలు

Teja Sajja achievement Featured On The Filmfare Magazine Cover
సినిమా వార్తలు

తేజ సజ్జ అచీవ్ మెంట్ - ఫిలిం ఫేర్ మ్యాగజైన్ పై ఫొటో

బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు తేజ. ఇక జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఓ బేబీ లాంటి సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించి కథ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయోగాలు చేయడానికి కూడా రెడీ అన్న భావన కలిగించాడు. ఆ తర్వాత ఇష్క్‌, అద్భుతమ్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హనుమాన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. బాంబిరెడ్డి తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Zombie Reddy Movie Fame Director Prashanth Varma To Soon Launch His Next Movie Hanuman On Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Prashanth Varma,Prashanth Varma Next Movie Hanum
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ 'హనుమాన్' గ్రాండ్ లాంచ్

రొటీన్ గా కాకుండా కాస్త వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు కొంతమంది ఉంటారు. అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకడని చెప్పొచ్చు. తన మొదటిసినిమాతో అది నిరూపించాడు. ఆ తరువాత కూడా కల్కి..ఇటీవల జాంబిరెడ్డి తో మరోసారి రుజువు చేశాడు. నిజానికి జాంబీస్ తో హాలీవుడ్ లో సిరీస్ మీద సిరీస్ ఉన్నాయి. కానీ అదే జాంబీస్ లాగ ఇక్కడ సినిమా తీసి మెప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు సూపర్ హీరోస్ నేపథ్యంలో మరో జోనర్ తో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. నిజానికి ఇది కూడా ఎక్కువగా హాలీవుడ్ జోనరే. చిన్న పిల్లల…

TFN Adminవాట్సాప్
Teja Sajja and Priya Prakash Varrier Starrer Ishq Movie Release Also Gets Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Teja Sajja,Actor Teja Sajja,Priya Prakash,Actress Priya
సినిమా వార్తలు

ఇష్క్ కూడా వాయిదా

రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సిన వచ్చింది. నిజానికి ఈడేట్ న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే టక్ జగదీష్ సినిమా వాయిదా పడటంతో ఈసినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అసలే బాలేవు.. దానికి తోడు థియేటర్లు కూడా బంద్ అవడంతో ఈసినిమా రిలీజ్ కూాాడా వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్
Teja Sajja and Priya Prakash Varrier Starrer Ishq Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ishq - Not a Love Story Movie Trailer,Teja Sajja,Priya Varrier,M
ట్రైలర్ & టీజర్

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్

ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో తేజ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్ ను బట్టి ఇది ప్రేమకథ కాదు అనేది తెలుస్తూనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన 'ఇష్క్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Teja Sajja Starrer Ishq Movie Trailer Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Teja Sajja Ishq Trailer Set To Unveil Tomorrow,Ishq Movie Theatrical Trailer T
ట్రైలర్ & టీజర్

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

బాలనటుడిగా ఎన్నోసినిమాల్లో నటించిన తేజ సజ్జా.. ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల న, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందనే లభించింది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Teja Sajja Ishq Movie To Hit Theatres On The Release Date Of Tuck Jagadish,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,ISHQ From April 23rd,ISHQ On April 23rd,ISHQ Movie Release On Ap
రిలీజ్ అప్‌డేట్

'టక్ జగదీష్' ప్లేస్ లో తేజ 'ఇష్క్'

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా రిలీజ్ లపై బాగానే పడుతుంది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్ కావల్సిన లవ్ స్టోరీ, తలైవి సినిమాలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా కూడా చేరిపోయింది. టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా అని.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుందని.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయిందని చెపుతూ నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పడు ఈ అవకాశాన్ని చిన్న సినిమాలు బాగానే వాడుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ స్లాట్ ను బుక్ చేసుకున్నాడు తేజ.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడే తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ. ఇక ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమా చేసి తన మొదటి సినిమాతోనే హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ఇష్క్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్