
ట్యాగ్ · 9 కథనాలు


రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్

'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవలే పవర్ ప్లే తో కాస్త ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంద. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడితో ఉన్న ఈ పోస్టర్…

రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల" మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ పలు సూపర్ హిట్ మూవీస్ లో క్యాజువల్ డైలాగ్స్ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . శాంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "స్టాండ్ అప్ రాహుల్ "మూవీ ఆగస్ట్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "డ్రీమ్ గర్ల్ "మూవీ తెలుగు రీమేక్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒక మూవీకి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

‘స్టాండప్ రాహుల్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
గత కొద్ది కాలంగా ఒకే రకమైన సిినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు కాస్త విభిన్నమైన సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవలే పవర్ ప్లే అనే సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ కు దానితో పాటు రాజ్ తరుణ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు…
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్ నిర్మించగా, మాళవికానాయర్ కథానాయికగా నటించింది.
నెగటివ్ రోల్స్ కు సై - రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా "మూవీ "ఆహా "OTT ద్వారా అక్టోబర్ 1 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు. విజయ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
‘ఒరేయ్ బుజ్జిగా` కృష్ణవేణి వీడియో సాంగ్ రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫైనల్లీ.. 'ఓటీటీ' లో ఒరేయ్ బుజ్జిగా
థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాలు చిన్నగా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలే 'వి' సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా.

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాటలను విడుదలచేసింది చిత్రయూనిట్.